Balayya vs Dulquer Salmaan: బాలయ్య Vs దుల్కర్ అసలు విషయం ఏంటంటే.?
బాలయ్య ఎట్ ప్రజెంట్ కెరీర్ పీక్స్‌లో ఉన్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్స్‌లోనే.. క్రేజీ క్రేజీగా సినిమాలు చేస్తున్నారు. సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నారు. దాంతో పాటే.. నయా నయా కాంబినేషన్స్‌ను కూడా ట్రై చేస్తూ.. బాలయ్య ఇండస్ట్రీలో సెన్సేషన్ అవుతున్నారు.రీసెంట్గా అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరి సినిమా చేసిన బాలయ్య.. ఆసినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టారు. మరో పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. అసలు ఆలస్యం అనేదే లేకుండా మరో సినిమాను మొదలెట్టారు.
బాలయ్య ఎట్ ప్రజెంట్ కెరీర్ పీక్స్‌లో ఉన్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్స్‌లోనే.. క్రేజీ క్రేజీగా సినిమాలు చేస్తున్నారు. సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నారు. దాంతో పాటే.. నయా నయా కాంబినేషన్స్‌ను కూడా ట్రై చేస్తూ.. బాలయ్య ఇండస్ట్రీలో సెన్సేషన్ అవుతున్నారు. రీసెంట్గా అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్ కేసరి సినిమా చేసిన బాలయ్య.. ఆసినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టారు. మరో పక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. అసలు ఆలస్యం అనేదే లేకుండా మరో సినిమాను మొదలెట్టారు. బాబీ కొల్లి డైరెక్షన్లో NBK109 సినిమాకు కొబ్బరికాయ కొట్టేశారు. ఇక ఆ సినిమాలోనే మల్లూవుడ్ మల్టీట్యాలెంటెడ్ యాక్టర్ దుల్కర్ సల్మాన్‌తో.. స్క్రీన్ పంచుకోబోతున్నారనే టాక్ వచ్చేలా చేసుకున్నారు బాలయ్య. స్ట్రెయిట్ ఫిల్మ్స్ కంటే.. మల్టి స్టారర్ అండ్ ప్లాన్ ఇండియా సినిమాలనే రీసెంట్ గా ఒప్పుకుంటున్న దుల్కర్ సల్మాన్.. తాజాగా బాలయ్య సినిమాకు ఓకే చెప్పారట. బాబీ చెప్పిన కథ నచ్చడంతో.. ది లెజెండ్ బాలయ్య పక్కన యాక్ట్ చేయడానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారట సల్మాన్. అయితే ఈ సినిమాలో ఆయనది.. నెగటివ్ అండ్ బాలయ్యను ఢీకొట్టే పవర్ ఫుల్ విలన్ రోల్ అనే టాక్ కూడా.. ఇండస్ట్రీలో రన్ అవుతోంది. ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ గా సోషల్ మీడియాలో రన్ అవుతూ.. అందరి అటెక్షంన్ను గ్రాబ్ చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.