Mahesh Babu – Guntur Karam: 600 మంది డ్యాన్సర్లు ముందు ఒకే ఒక్కడు.! ఇక పూనకాలే పూనకాలు..
సిల్వర్ స్క్రీన్ పై ఊర మాసు లుక్‌లో సూపర్ స్టార్ మహేష్.!ఆయన వెనకో 600 మంది డ్యాన్సర్స్..! థియేటర్లో ఉన్న స్పీకర్లు కూడా బద్దలయ్యే రేంజ్లో.. మోగిపోతున్న తమన్ బీట్! కట్ చేసే పూనకాలు వచ్చే రేంజ్ డ్యాన్స్! ఇంకేముంది.. థియేటర్ అట్టుడికిపోదూ..! సినిమా చూస్తున్న ఫ్యాన్స్ మైండ్స్‌లో డోపమైన్ పొంగిపోదూ..! వారిలో ఉరిమే ఉత్సాహం ఇన్స్టెంట్‌గా జనరేట్ అవదూ..! అయితే ఎగ్జాట్‌గా ఇదే జరగనుందట ఇన్ రియాలిటీలో..!
సిల్వర్ స్క్రీన్ పై ఊర మాసు లుక్‌లో సూపర్ స్టార్ మహేష్.!ఆయన వెనకో 600 మంది డ్యాన్సర్స్..! థియేటర్లో ఉన్న స్పీకర్లు కూడా బద్దలయ్యే రేంజ్లో .. మోగిపోతున్న తమన్ బీట్! కట్ చేసే పూనకాలు వచ్చే రేంజ్ డ్యాన్స్! ఇంకేముంది.. థియేటర్ అట్టుడికిపోదూ..! సినిమా చూస్తున్న ఫ్యాన్స్ మైండ్స్‌లో డోపమైన్ పొంగిపోదూ..! వారిలో ఉరిమే ఉత్సాహం ఇన్స్టెంట్‌గా జనరేట్ అవదూ..! అయితే ఎగ్జాట్‌గా ఇదే జరగనుందట ఇన్ రియాలిటీలో..! ఇక అసలు విషయం ఏంటంటే..! త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం. వీరి కాంబోలో మూడో సినిమాగా వస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే విపరీతమైన అంచనాలున్నాయి. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన ధమ్ మసాలా సాంగ్ సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే గుంటూరు కారం సినిమాపై ఉన్న క్రేజ్ ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. అయితే గుంటూరు కారం సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌గా వచ్చే ధమ్ మసాలా సాంగ్‌ను .. నేరుగా ఫ్రంట్ గ్రౌండ్లోకి అంటే సినిమాలో ఓ సాంగ్‌గా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారట డైరెక్టర్ త్రివిక్రమ్. ఈ సాంగ్‌కు వచ్చిన క్రేజ్‌ను పరిగణలోకి తీసుకుని.. ఈ సాంగ్‌ను మహేష్ తో పాటు దాదాపు 600 మంది డ్యాన్సర్లతో… పిక్చరైజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట త్రివిక్రమ్. అందుకోసం కొరయోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇప్పటికే.. దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్ కంపోజ్ చేసేశారట. ఇక షూటింగ్ రేపో మాపో మొదలెట్టి ఫినిష్ చేయడమే తరువాయనే… టాక్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

