TOP 9 ET News: మరీ దారుణం..! | జాతరలో పుష్ప విశ్వరూపానికి అందరికీ గూస్ బంప్సే
రామ్ చరణ్ హీరోగా, కియారా నాయికగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్‌ని మైసూర్‌లో తెరకెక్కించనున్నారు. ఈ నెలాఖరు నుంచి మైసూర్‌లో షూటింగ్ ఉంటుందట. వచ్చే ఏడాది విడుదల కానుంది గేమ్ చేంజర్. అయితే ఎప్పుడో స్టార్ట్ అయిన గేమ్ ఛేంజర్ మూవీ ఇప్పటికీ షూటింగ్ జరుపుకోవడం మరీ దారుణమని ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.
రామ్ చరణ్ హీరోగా, కియారా నాయికగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్‌ని మైసూర్‌లో తెరకెక్కించనున్నారు. ఈ నెలాఖరు నుంచి మైసూర్‌లో షూటింగ్ ఉంటుందట. వచ్చే ఏడాది విడుదల కానుంది గేమ్ చేంజర్. అయితే ఎప్పుడో స్టార్ట్ అయిన గేమ్ ఛేంజర్ మూవీ ఇప్పటికీ షూటింగ్ జరుపుకోవడం మరీ దారుణమని ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప సీక్వెల్ కోసం అల్లు అర్జున్ చూపిస్తున్న డెడికేషన్ ఇంకో లెవల్లో ఉందంటున్నారు యూనిట్ సభ్యులు. ఇటీవల తెరకెక్కించిన జాతర సీక్వెన్స్ లో బన్నీ నటన చూసిన వారికి గూస్‌బంప్స్ వస్తాయని అంటున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది పుష్ప2.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కార్తీక సోమవారం.. ఇలా చేస్తే కోటి ఉపవాసాల ఫలం తిరుగులేని రాజయోగం, శివలోక ప్రాప్తి !!
Karthika Masam 2023: ఈ ఆరింటినీ ఆచరించేవారికి.. కార్తీకమాసంలో పరమశివుడి అనుగ్రహం
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!

