అల్-షిఫా ఆస్పత్రిలో బందీలు- వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ సైన్యం
గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్-షిఫాలో హమాస్.. బందీలను దాచిపెట్టిన ఓ వీడియోను ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్.. ఎక్స్ వేదికగా విడుదల చేసింది. ఆసుపత్రిని హమాస్ తమ ప్రధాన కమాండ్ సెంటర్‌గా వాడుకుంటోందని చెబుతున్న ఇజ్రాయెల్ అందుకు బలమైన సాక్ష్యాలను బయటపెడుతూ వస్తోంది. ఈ ఆస్పత్రిలో అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి తర్వాత ఆ దేశం నుంచి కిడ్నాప్ చేసిన కొంతమందిని అల్-షిఫాలో బందించేందుకు తీసుకురావడం ఆ వీడియోలో స్పష్టంగా కన్పించింది.
గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్-షిఫాలో హమాస్.. బందీలను దాచిపెట్టిన ఓ వీడియోను ఇజ్రాయెల్ సైన్యం ఐడీఎఫ్.. ఎక్స్ వేదికగా విడుదల చేసింది. ఆసుపత్రిని హమాస్ తమ ప్రధాన కమాండ్ సెంటర్‌గా వాడుకుంటోందని చెబుతున్న ఇజ్రాయెల్ అందుకు బలమైన సాక్ష్యాలను బయటపెడుతూ వస్తోంది. ఈ ఆస్పత్రిలో అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి తర్వాత ఆ దేశం నుంచి కిడ్నాప్ చేసిన కొంతమందిని అల్-షిఫాలో బందించేందుకు తీసుకురావడం ఆ వీడియోలో స్పష్టంగా కన్పించింది. అక్టోబరు 8 ఉదయం 10.42 నుంచి 11 గంటల మధ్య అల్-షిఫా ఆస్పత్రి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలను ఐడీఎఫ్ విడుదల చేసింది. అందులో చేతిలో ఆయుధాలతో ఉన్న హమాస్ ఉగ్రవాదులు.. ఓ వ్యక్తిని బలవంతంగా ఆస్పత్రి లోపలికి లాక్కొస్తున్నట్లుగా ఉంది. తీవ్రంగా గాయపడిన మరో బందీని ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్తున్నట్లుగా వీడియోలో రికార్డ్ అయ్యింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండేళ్ల బాలిక అవయవదానం.. ఇద్దరికి పునర్జన్మ
CM KCR: ప్రజల దగ్గర ఉండే ఓటు.. వజ్రాయుధం
Vizag: విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదంలో అన్నీ అనుమానాలే
TOP 9 ET News: మరీ దారుణం..! | జాతరలో పుష్ప విశ్వరూపానికి అందరికీ గూస్ బంప్సే
కార్తీక సోమవారం.. ఇలా చేస్తే కోటి ఉపవాసాల ఫలం తిరుగులేని రాజయోగం, శివలోక ప్రాప్తి !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

