Trisha: త్రిష గురించి అసభ్యకరంగా మాట్లాడిన మన్సూర్
ఒక సీనియర్ ఆర్టిస్ట్ అన్న మాటలకు త్రిష తీవ్రంగా హర్ట్ అయ్యారు. ఇప్పటిదాకా నాతో పనిచేయని వ్యక్తి, భవిష్యత్తులో కనీసం నేను పనిచేయాలనుకోని వ్యక్తి నా గురించి అన్నేసి మాటలు ఎలా అనగలిగాడని భగ్గుమంటున్నారు త్రిష. ఆమెకు గట్టిగానే సపోర్ట్ చేస్తున్నారు సెలబ్రిటీలు. ఇంతకీ అసలు ఏమైంది? త్రిషకు అంత కోపం ఎందుకొచ్చింది? లియో సినిమాలో త్రిషను నేను బెడ్‌రూమ్‌కి ఎత్తుకుని వెళ్లి రేప్ చేసే సీన్ ఉంటుందని అనుకున్నానని మన్సూర్ అన్న మాటలు వైరల్ అవుతున్నాయి.
ఒక సీనియర్ ఆర్టిస్ట్ అన్న మాటలకు త్రిష తీవ్రంగా హర్ట్ అయ్యారు. ఇప్పటిదాకా నాతో పనిచేయని వ్యక్తి, భవిష్యత్తులో కనీసం నేను పనిచేయాలనుకోని వ్యక్తి నా గురించి అన్నేసి మాటలు ఎలా అనగలిగాడని భగ్గుమంటున్నారు త్రిష. ఆమెకు గట్టిగానే సపోర్ట్ చేస్తున్నారు సెలబ్రిటీలు. ఇంతకీ అసలు ఏమైంది? త్రిషకు అంత కోపం ఎందుకొచ్చింది? లియో సినిమాలో త్రిషను నేను బెడ్‌రూమ్‌కి ఎత్తుకుని వెళ్లి రేప్ చేసే సీన్ ఉంటుందని అనుకున్నానని మన్సూర్ అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. త్రిషను నా కంటికే చూపించలేదు. అసలు కశ్మీర్‌లో ఆమె పాదాలను కింద పెట్టనివ్వలేదు యూనిట్ అంటూ మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యల మీద మండిపడుతున్నారు నెటిజన్లు. విజయ్, త్రిష నటించిన లియో సినిమాలో మన్సూర్ కీ రోల్ చేశారు. మన్సూర్ మాటలకు స్పందించారు త్రిష. అతనితో ఇప్పటిదాకా నటించలేదు. భవిష్యత్తులో నటించాలని అనుకోవడం లేదు. మానవ జాతికి పట్టిన చెద ఇలాంటి వ్యక్తి అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. అతని మాటలు వినడానికి అసభ్యకరంగా ఉన్నాయంటూ మండిపడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: తెలుగు స్టార్ హీరో రూమ్‌కి రమ్మన్నాడు.. బాబు డ్యాన్స్.. లీకైందోచ్
నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద వినాయక నిమజ్జనాలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?

