తెలుగు వార్తలు » Dangerous Apps
నెట్ లేనిదే జీవితం లేదనే విధంగా ఉంది ఇప్పటి యువత పరిస్థితి. అందుకు అనుగుణంగానే ఆహ్లదానికి, ఆనందానికి ఎన్నో సరికొత్త యాప్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే ఆ యాప్స్‌తో సైబర్ క్రైమ్స్ కూడా ఎక్కువైపోయాయి. టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ.. యూజర్ల దగ్గర నుంచి నగదు, కీలక సమాచారాన్ని లాగేందుకు కొత్త పంధాలను ఫాలో అవు�