SBI Alert: ఈ యాప్‌లు మీ ఫోన్‌లో ఉన్నాయా..?? వెంటనే డిలీట్ చేయండి లేదా డబ్బులు ఖాళీ అయ్యే ప్రమాదం..! వీడియో
ఎస్‌బీఐ ఖాతాదారులకు సంబంధించి చీటింగ్ కేసులు పెరిగిపోతుండటంతో బ్యాంక్ అలర్ట్ జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 యాప్‌లను ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవద్దని ఎస్‌బీఐ సూచన చేసింది.
ఎస్‌బీఐ ఖాతాదారులకు సంబంధించి చీటింగ్ కేసులు పెరిగిపోతుండటంతో బ్యాంక్ అలర్ట్ జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 యాప్‌లను ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవద్దని ఎస్‌బీఐ సూచన చేసింది. వాటితో ఖాతాలోని డబ్బు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. అంతేకాదు యూపీఐ ఉపయోగించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియని నెంబర్ల నుంచి క్యూఆర్ కోడ్ రిక్వెస్ట్ వస్తే వాటిని తిరస్కరించాలని తెలిపింది. ఎనీడెస్క్, క్విక్‌సపోర్ట్, టీమ్‌వ్యూయర్, మింగిల్‌వ్యూ యాప్‌లను మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవద్దని తన వినియోగదార్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. ఈ నాలుగు యాప్‌లతో ఖాతాలోని డబ్బు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
మరిన్ని ఇక్కడ చూడండి: 2021 NY1: త్వరలో ఆస్ట్రాయిడ్ ముప్పు తప్పదా..?? భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టనుందా..?? లైవ్ వీడియో
Robbery Video: పెద్ద పెద్ద కత్తులతో వచ్చారు.. క్షణాల్లో దోచుకెళ్లారు.. వైరల్ వీడియో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

