తెలుగు వార్తలు » alaska
రెండు రోజులపాటు సూర్యుడు కనిపించకపోతేనే అదోలా ఉంటుంది మనకు! మరి సుమారు రెండు నెలల పాటు ఆ ప్రత్యక్ష నారాయణుడు కనిపించకుండా ఉంటే ఎలా ఉంటుంది? మన సంగతి వదిలేద్దాం.. డీ విటమిన్‌ను మందుబిళ్లలతో తెచ్చుకుంటాం..! మరి చెట్లు చేమలు ఏమైపోవాలి? పోదురూ అలా ఎక్కడైనా జరుగుతుందా అని విసుక్కోకండి.. ధృవాల సంగతి వదిలేస్తే సూర్యుడు కనిపిం
అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కన్నా డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ కొంతవరకు ఆధిక్యతలో ఉన్నారు. జో బైడెన్ కి 227 ఎలెక్టోరల్ ఓట్లు రాగా, ట్రంప్ 213 ఓట్లతో డీలా పడ్డారు.
క్రిస్టెల్ హిక్స్ అనే మహిళ అలాస్కా రాష్ట్రంలోని ఆంకరేజ్ పట్టణంలో నివసిస్తున్నారు. ఆమె 35 వారాల గర్భవతి. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఆమె.. ఈ నెల 5న విమానంలో బయల్దేరారు.
అమెరికాలోని అలస్కాలో రెండు విమానలు ఢీ కొనడంతో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో అలస్కా రాష్ట్ర శాసన సభ్యులు గ్యారీ నాప్ కూడా ఉన్నారు. సాల్డోట్నా విమానాశ్రయానికి రెండు మైళ్ల దూరంలో రెండు విమానాలు ఢీ కొన్నాయని స్థానిక పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్..
అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం కేంద్రం అలాస్కాలోని చిగ్నిక్ నుండి 75 మైళ్ళ దూరంలో ఉంది. బుధవారం ఉదయం 6.12కు సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది.
అమెరికాలోని అలాస్కా గగనతలంలో నాలుగు రష్యన్ విమానాలను అమెరికా యుధ్ధ విమానాలు అడ్డుకున్నాయి. దక్షిణ అలాస్కాకు 65 నాటికల్ మైళ్ళ దూరంలో 'అలేషియన్ ద్వీప 'సమీపానికి రష్యన్ 'టీయు-142' విమానాలు చేరాయి. ఇవి అలాస్కన్..
అలాస్కా లోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ దీవికి వెళ్లిన ఓ మహిళకు సముద్రంలో ఓ వింత జీవి కనిపించింది. అలాంటి జీవిని ఆమె ఎప్పుడూ చూడలేదట.. అచ్చు స్టార్ ఫిష్ మాదిరే ఉన్నప్పటికీ.. రంగు వెరైటీగా ఆరెంజ్ కలర్లో ఆకర్షణీయంగా ఉందది. దాని టెంటకిల్స్ తమాషాగా కదలడమే కాక.. ఒక్కోసారి కుంచించుకుపోతూ, మరోసారి సాగుతూ రబ్బర్ టైపులో కనిపిస్తే ఆశ్చ�