AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల‌స్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు..

అల‌స్కాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం కేంద్రం అలాస్కాలోని చిగ్నిక్ నుండి 75 మైళ్ళ దూరంలో ఉంది. బుధ‌వారం ఉద‌యం 6.12కు‌ సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్ట‌ర్ స్కేలుపై 7.8గా న‌మోదైంది.

అల‌స్కాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 22, 2020 | 3:42 PM

Share

Tsunami warning sirens ring out: అల‌స్కాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం కేంద్రం అలాస్కాలోని చిగ్నిక్ నుండి 75 మైళ్ళ దూరంలో ఉంది. ఈ భూకంప తీవ్రత రిక్ట‌ర్ స్కేలుపై 7.8గా న‌మోదైంది. దీంతో సునామీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అమెరికా జియాలాజిక‌ల్ సర్వే హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఆంక‌రేజ్‌కు నైరుతి దిశ‌గా 500 మైళ్లు, పెర్రివిల్లేకు ద‌క్షిణ‌, ఆగ్నేయ దిశ‌గా 60 మైళ్ల దూరంలో ఈ భూకంప కేంద్రం న‌మోదైంది.

పసిఫిక్ సునామి హెచ్చరిక కేంద్రం.. భూకంప కేంద్రం నుండి 300 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలకు సునామీ హెచ్చరికను జారీచేసింది. దీంతో ఆ ప్రాంతంలోని ప్ర‌జలు అప్ర‌మత్తమయ్యారు. భూకంపంలో సంభ‌వించిన‌ ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి మ‌రింత‌ స‌మాచారం తెలియాల్సి ఉంది.

Also Read: నేటి నుంచి సంతలు బంద్.. రూల్స్ అతిక్రమిస్తే జరిమానా, కేసులు నమోదు..

[svt-event date=”22/07/2020,3:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Follow Us
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. త్వరలో శంకుస్ధాపన..
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. త్వరలో శంకుస్ధాపన..
మొన్నటివరకు డెలాయిట్, అమెజాన్‌లో జాబ్స్.. ఇప్పుడు టాలీవుడ్ హీరో
మొన్నటివరకు డెలాయిట్, అమెజాన్‌లో జాబ్స్.. ఇప్పుడు టాలీవుడ్ హీరో
ఆకాశం నుండి మక్కా ఎలా కనిపిస్తుందో తెలుసా? క్లాక్ టవర్ పైనుండి
ఆకాశం నుండి మక్కా ఎలా కనిపిస్తుందో తెలుసా? క్లాక్ టవర్ పైనుండి
మీ టైమ్‌కి మీరే ఓనర్ కావాలంటే ‘జీనియస్ మ్యాట్రిక్స్’ ఫాలో అవ్వండి
మీ టైమ్‌కి మీరే ఓనర్ కావాలంటే ‘జీనియస్ మ్యాట్రిక్స్’ ఫాలో అవ్వండి
కొబ్బరి నీళ్లు Vs మజ్జిగ.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
కొబ్బరి నీళ్లు Vs మజ్జిగ.. సమ్మర్‌లో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
కరెంట్‌ బిల్లు కట్టినట్టు.. AI బిల్లు కట్టాల్సిందే!
కరెంట్‌ బిల్లు కట్టినట్టు.. AI బిల్లు కట్టాల్సిందే!
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి తిరుగే లేదు.. అదృష్టం, ఆదాయం డబుల్
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి తిరుగే లేదు.. అదృష్టం, ఆదాయం డబుల్
ఫార్మూలా సేమ్‌ టు సేమ్‌.. కానే అడ్రస్ ఛేంజ్..!
ఫార్మూలా సేమ్‌ టు సేమ్‌.. కానే అడ్రస్ ఛేంజ్..!
మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!
మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!
కొత్తిమీరే కదా అని తీసిపారేస్తున్నారా.. అది చేసే అద్భుతం తెలిస్తే
కొత్తిమీరే కదా అని తీసిపారేస్తున్నారా.. అది చేసే అద్భుతం తెలిస్తే