EV Cars: భారత మార్కెట్‌లో ఈవీ కార్ల క్యూ.. త్వరలో లాంచ్ కార్లు ఇవే..!
భారతీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో ఈవీ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ముందుకు రావడంతో అన్ని కంపెనీలు తమ వెర్షన్ ఈవీ వాహనాలను మార్కెట్‌లో లాంచ్ చేస్తున్నాయి. అయితే ఈవీ మార్కెట్‌లో టూవీలర్స్ అందులోనూ స్కూటర్ల కొనుగోలు బాగా పెరిగానా కార్ల విషయానికి వచ్చేసరికి వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే కొన్ని కంపెనీలు కార్ల ఈవీ మార్కెట్‌ను క్యాప్చర్ చేయడానికి సరికొత్త ఫీచర్స్‌తో తమ కార్లను భారత మార్కెట్‌లో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో భారత మార్కెట్‌లో రీలీజ్ అవ్వబోయే ఈవీ కార్ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
