Guntur: బైక్ పడిపోయిందని సాయం చేయడానికి వెళ్తే.. ఊహించని షాకిచ్చారుగా
గుంటూరు జిల్లా ఏటుకూరులో సినీ ఫక్కీలో గుర్తుతెలియని వ్యక్తులు సెల్‌ఫోన్ దొంగిలించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 1.17 గంటల సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా ఏటుకూరులో సినీ ఫక్కీలో గుర్తుతెలియని వ్యక్తులు సెల్‌ఫోన్ దొంగిలించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 1.17 గంటల సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు.. వారిలో ఒక వ్యక్తి బైక్ పడిపోతున్నట్టు నటించి బండి పడింది పైకి లేపమని అడగాడు. అటువైపు వెళ్ళుతున్న కృష్ణ అనే వ్యక్తి బైక్ పైకి లేపుతున్న సమయంలో.. రెండో వ్యక్తి కూడా వచ్చి బైక్ లేపుతున్న సమయంలో కృష్ణ జేబులోని సెల్ ఫోన్ కాజేసి ఇద్దరూ ఒకే బండిపై వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. కాగా, తాను మోసపోయానని గ్రహించిన కృష్ణ.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ చూడండి
Published on: Apr 05, 2025 01:48 PM
వైరల్ వీడియోలు

ఊరందరికి స్నేహితుడిగా మారిన కొండముచ్చు.. వీడియో

జనావాసాల్లోకి సింహం.. కెన్యా పార్క్లో దారుణం.. వీడియో

గలీజుగా న్యూయార్క్ సబ్వే.? వీడియో

వాహనాలకు హారన్గా ఫ్లూట్, తబలా సంగీతం! వీడియో

ఆడ స్పైడర్ను ఆకర్షించేందుకు డ్యాన్స్పడిపోయిందా ఒకే..! లేదంటే

అద్దెకు కూలర్లు..నెలకు రూ.300 నుంచే ప్రారంభం వీడియో

సమ్మర్ గ్రీన్ వేవ్.. ఇంటిలో మొక్కల అద్దె ట్రెండ్
