AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET News: విధ్వంసాన్ని విట్‌నెస్‌ చేసేందుకు గెట్ రెడీ

TOP 9 ET News: విధ్వంసాన్ని విట్‌నెస్‌ చేసేందుకు గెట్ రెడీ

Phani CH

|

Updated on: Apr 05, 2025 | 1:09 PM

విధ్వంసాన్ని విట్ నెస్ చేసేందుకు గెట్ రెడీ అంటున్నారు మెగా పవర్ ఫ్యాన్స్. ఇక పెద్ది అసలైన విశ్వరూపం వచ్చేందుకు రెండు రోజులు మాత్రమే ఉంది. శ్రీరామ నవమి కానుకగా పెద్ది నుంచి వీడియో గ్లింప్స్ వస్తోంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్‌ హాఫ్ ఫేస్ ఫోటో ఒకటి బయటికి వచ్చింది. కళ్లలో నిప్పులు చెరుగుతున్నట్టుగా ఉన్న ఈ ఫోటోనే ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది.

రామ్‌ చరణ్ ఫ్యాన్స్‌లో టీజర్‌ కోసం మరింతగా ఎదురుచూసేలా చేస్తోంది. క్రికెటర్స్‌ అందరికీ ఫ్యాన్స్‌ ఉంటే.. ధోనీకి మాత్రం భక్తులుంటారు. భక్తులకు మించి ఆరాధకులు ఇంటారు. ఇప్పుడు వీరే.. సీఎస్‌కే , రాజస్థాన్ రాయల్స్‌ మధ్య జరిగిన రీసెంట్‌ మ్యాచ్‌లో.. వైరల్‌ అయిన అమ్మాయి పై సీరియస్ అవుతున్నారు. రాజస్థాన్‌ను చేజ్ చేసే క్రమంలోనే 10 బంతుల్లో 16 రన్స్‌ చేసి ధోనీ అవుట్ అయ్యాడు. అయితే ఈ క్రమంలోనే ఓ అమ్మాయి తన అసహనాన్ని తెలిసేలా ఫేస్ లో ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. పిసికేస్తా అన్నట్టు తన చేతితో సైన్ చేసింది. కెమెరా కంటికి చిక్కింది. ఆ దెబ్బతో వైరల్ అయింది. అయితే ఇదే ధోనీ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. ధోనీ అవుట్ అయిన దాని కంటే.. ఈ అమ్మాయి విషయంగానే తమ తలాను ట్రోల్ చేస్తున్నారంటూ.. తన ఫాంను బ్యాటింగ్‌ను విమర్శిస్తున్నారంటూ ధోనీ ఫ్యాన్స్‌ బాధపడుతున్నారు. ఈ అమ్మాయిని ట్రోల్ చేస్తూ తిడుతూ పోస్టులు పెడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Charan: బుచ్చిబాబుకు చరణ్ స్పెషల్ గిఫ్ట్.. డైరెక్టర్ ఎమోషనల్

Sreeleela: హీరోయిన్ శ్రీలీలకు ముఖ్యమంత్రి స్పెషల్ గిఫ్ట్

Anchor Pradeep: APకి చెందిన లేడీ పొలిటీషన్‌తో ప్రదీప్‌ పెళ్లి ?? క్లారిటీ..!

ముద్దు సీన్‌లో కంట్రోల్‌ తప్పిన హీరో.. హీరోయిన్‌ చీవాట్లు…

Alekhya Chitti: అలేఖ్య చిట్టి పచ్చళ్ల ఇష్యూలో.. సజ్జనార్‌కు ట్యాగ్ చేస్తున్న నెటిజెన్స్..