Anchor Pradeep: APకి చెందిన లేడీ పొలిటీషన్‌తో ప్రదీప్ పెళ్లి ?? క్లారిటీ..!
బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ ప్రదీప్ సుపరిచితమే. పలు రియాల్టీ షోలకు హోస్ట్ గా వ్యవహరించి తనదైన కామెడీ పంచులతో జనాలకు దగ్గరయ్యారు. ఇప్పుడు హీరోగా వెండితెరపై సందడి చేస్తున్నారు. ఇప్పటికే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మరో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు వెయిట్ చేస్తున్నారు.
యాంకర్ ప్రదీప్ హీరోగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఇందులో యాంకర్ దీపికా పిల్లి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చాడు ప్రదీప్. గత కొన్ని రోజులుగా ప్రదీప్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ లేడీ పొలిటికల్ లీడర్‌తో ఆయన పెళ్లి జరగనుందని ఇటీవల నెట్టింట వార్తలు వచ్చాయి. ఆ వార్తలకే కోట్ చేస్తూ.. ప్రదీప్ తాజాగా క్లారిటీ ఇచ్చాడు. పెళ్లికి సంబంధించి ఏమీ ప్లాన్ చేయలేదని.. జీవితంలో సెటిల్ కావాలనుకున్నానని అన్నారు. తనకంటూ కొన్ని డ్రీమ్స్, టార్గెట్స్ ఉన్నాయని.. ముందు వాటిని సాధించాలని నిర్ణయించుకున్నానని అన్నారు. అవి కాస్త ఆలస్యం అయ్యాయని తెలిపారు. దీంతో మిగిలిన విషయాలు కూడా కాస్త టైమ్ పడుతూ వచ్చాయని.. కాకపోతే అన్ని సరైన సమయానికే పూర్తవుతాయని తాను నమ్ముతున్నట్లు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ముద్దు సీన్‌లో కంట్రోల్ తప్పిన హీరో.. హీరోయిన్ చీవాట్లు…
Alekhya Chitti: అలేఖ్య చిట్టి పచ్చళ్ల ఇష్యూలో.. సజ్జనార్‌కు ట్యాగ్ చేస్తున్న నెటిజెన్స్..
పిట్ట కూడా వాలని చెట్టు.. ఎందుకంత డేంజర్ ??
Gond Katira: సమ్మర్‌లో గోండ్ కటిరా తింటున్నారా.. ఇది మీ కోసమే!
సిల్వర్ స్క్రీన్ మీద నయా గ్లామర్.. టాలీవుడ్‌ను రూల్ చేయడం పక్క
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

