Weekly Horoscope: వారికి అధికార యోగం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (ఏప్రిల్ 6-12, 2025): మేష రాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు అమలు చేస్తారు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12
Follow Us