AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Coffee: ఉదయాన్నే ఖాళీ కడుపుతో మీరూ బ్లాక్‌ కాఫీ తాగుతున్నారా? ఒక్క క్షణం ఆగండీ..

చాలా మందికి ఉదయం నిద్రలేచి వెంటనే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది ఆరోగ్య స్పృహ కలిగి పాలతో కాఫీ తాగడానికి బదులుగా బ్లాక్ కాఫీ తాగడానికి ఇష్టపడతారు. ఈ అలవాటు మంచిదా? చెడ్డదా? అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా..? ఇలాంటి వారి కోసం ఆరోగ్య నిపుణులు షాకింగ్ విషయాలు వెల్లడించారు..

Srilakshmi C
|

Updated on: Apr 05, 2025 | 8:15 PM

Share
ఉదయం నిద్రలేచి వెంటనే చాలా మందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది ఆరోగ్య స్పృహ కలిగి పాలతో కాఫీ తాగడానికి బదులుగా బ్లాక్ కాఫీ తాగడానికి ఇష్టపడతారు. ఈ అలవాటు మంచిదా? చెడ్డదా? అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా..

1 / 5
ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కడుపులో ఆమ్లం ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఖాళీ కడుపుతో కాఫీ తాగడం వల్ల కడుపులో అల్సర్లు, పేగు రుగ్మతలు, గుండెల్లో మంట, వికారం, అజీర్ణం మొదలైన గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని తేలింది.

2 / 5
గుండెల్లో మంట సమస్యలను నివారించడానికి పాలు లేకుండా బ్లాక్ కాఫీ తాగాలని అందరూ అనుకుంటారు. అయితే, బ్లాక్ కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇది ఉబ్బరం, పొత్తికడుపులో అసౌకర్యం, బిగుతుగా అనిపించడం వంటి అజీర్ణ లక్షణాలను కూడా కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

3 / 5
గ్యాస్ట్రిటిస్, అల్సర్లు, యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారు ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగకూడదు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం మంచిది కాదు.

4 / 5
ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీ తాగడం వల్ల వణుకు, హృదయ స్పందన రేటు పెరగడం, తలనొప్పి కూడా వస్తాయి. బ్లాక్ కాఫీ కూడా నిద్రను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా పడుకునే ముందు బ్లాక్ కాఫీ తాగడం మానుకోవాలి. అలాగే, మీరు ఒత్తిడితో బాధపడుతుంటే బ్లాక్ కాఫీ తాగడం వెంటనే మానేయడం మంచిది. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది.

5 / 5
Follow Us
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై

పరివర్తన యోగం..ఆ రాశుల వారి ఇంట్లోకి ధన ప్రవాహం ఖాయం!

రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్

నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు

ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ

10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్

సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!

హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?

పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!

Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి