ఒకేసారి బద్దలైన 3 అగ్నిపర్వతాలు.. మానవాళికి ముప్పు..? వీడియో
అగ్నిపర్వతాలు పేలినప్పుడు పెద్దఎత్తునా లావా ఉప్పొంగుతుంటుంది. ఈ సమయంలో సమీపంలోని ప్రాంతాలు లావా వేడికి మాడి మసైపోతుంటాయి.
అగ్నిపర్వతాలు పేలినప్పుడు పెద్దఎత్తునా లావా ఉప్పొంగుతుంటుంది. ఈ సమయంలో సమీపంలోని ప్రాంతాలు లావా వేడికి మాడి మసైపోతుంటాయి. ఈ విస్పోటనం సమయంలో దాదాపు కొన్ని వందల మైళ్ల వరకు వేడి ఆవరిస్తుంది. దట్టమైన దుమ్ము, బూడిద కణాలు గాల్లోకి ఎగసిపడుతుంటాయి. ఇంతకీ.. ఈ అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు మానవాళికి ముప్పు ఉంటుందా? అంటే.. అన్ని ప్రాంతాల అగ్నిపర్వతాలతో ముప్పు ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. కొన్ని అగ్నిపర్వతాలు మానవాళికి దూరంగా ఎక్కడో సముద్ర ద్వీపంలో ఉంటాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: PAN Card: నిమిషాల్లోనే ఈ-పాన్ కార్డు పొందండి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు.. వీడియో
Surya: తమిళ హీరో సూర్యకి హైకోర్ట్ షాక్.. మాఫీ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు.. వీడియో
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

