PAN Card: నిమిషాల్లోనే ఈ-పాన్‌ కార్డు పొందండి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు.. వీడియో

PAN Card: నిమిషాల్లోనే ఈ-పాన్‌ కార్డు పొందండి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. పూర్తి వివరాలు.. వీడియో

Phani CH

|

Updated on: Aug 20, 2021 | 8:11 AM

ప్రభుత్వానికి సంబంధించి లేదా బ్యాంకింగ్‌ వ్యవహారలకు సంబంధించిన వ్యవహారాల్లో పాన్‌కార్డ్‌ ఆవశ్యకత చాలా ముఖ్యమైనది. పాస్‌పోర్ట్‌ చేయించుకోవాలన్నా పాన్‌కార్డ్‌ కంపల్సరీ..

ప్రభుత్వానికి సంబంధించి లేదా బ్యాంకింగ్‌ వ్యవహారలకు సంబంధించిన వ్యవహారాల్లో పాన్‌కార్డ్‌ ఆవశ్యకత చాలా ముఖ్యమైనది. పాస్‌పోర్ట్‌ చేయించుకోవాలన్నా పాన్‌కార్డ్‌ కంపల్సరీ.. గతంలో పాన్‌ కార్డ్‌ గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ప్రస్తుతం పాన్‌కార్డ్‌ అవసరం పెరిగింది. అయితే ఈ పాన్‌ కార్డ్‌ కోసం గతంలో లాగా రోజులు తరబడి ఎదురుచూడక్కర్లేదు. నిమిషాల్లో పాన్‌ కార్డ్‌ పొందొచ్చు. అదెలాగో చూద్దాం.. గతంలో పాన్‌ కార్డు కావాలంటే కనీసం 45 రోజుల సమయం పట్టేది. నేడు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో వారం రోజుల్లోనే ఇంటికి చేరుతుంది. కానీ ఈ-పాన్‌ కార్డు కావాలంటే నిమిషాల్లో పొందే అవకాశం ఉంది. ఈ పాన్‌కార్డ్‌ కోసం మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని ఇక్కడ చూడండి: Surya: తమిళ హీరో సూర్యకి హైకోర్ట్‌ షాక్‌.. మాఫీ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు.. వీడియో

Corona Virus: కన్నీరుతో కోవిడ్‌ వ్యాప్తి.. తాజాగా అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు వెల్లడి.. వీడియో