Corona Virus: కన్నీరుతో కోవిడ్‌ వ్యాప్తి.. తాజాగా అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు వెల్లడి.. వీడియో

Corona Virus: కన్నీరుతో కోవిడ్‌ వ్యాప్తి.. తాజాగా అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు వెల్లడి.. వీడియో

Phani CH

|

Updated on: Aug 20, 2021 | 8:03 AM

శత్రు దేశంలో పుట్టి.. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తూ ప్రపంచానికే శత్రువుగా మారిన కరోనా.. తాజాగా కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటివరకు కోవిడ్ బారిన పడిన రోగులు దగ్గినా, తుమ్మినా , చేతులు కలిపినా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలుసు.

శత్రు దేశంలో పుట్టి.. ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తూ ప్రపంచానికే శత్రువుగా మారిన కరోనా.. తాజాగా కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఇప్పటివరకు కోవిడ్ బారిన పడిన రోగులు దగ్గినా, తుమ్మినా , చేతులు కలిపినా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలుసు. అయితే తాజాగా కరోనా వైరస్ వ్యాపించడం గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల ఓ వైద్య బృందం చేపట్టిన సర్వేలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి. కోవిడ్ సోకిన రోగుల కన్నీళ్ల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందనున్నదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వివరాల్లోకి వెళ్తే..

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: అంత్యక్రియల కోసం లక్ష రూపాయలు దాచి మరీ.. దంపతులు సూసైడ్‌! వీడియో

Srimukhi: యాంకర్‌ శ్రీముఖి సంచలన కామెంట్స్‌..!! ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా..అని ఏడ్చేశాను..! వీడియో