Feed the Need video: హ్యాపీ ఫ్రిజ్‌లు.. అప్పుడలా.. ఇప్పుడిలా..50 లక్షలు బూడిదలో పోసిన పన్నీరేనా..?(వీడియో)
50 లక్షల సొమ్ము బూడిదలో పోసిన పన్నీరు అంటే ఇదే ఏమో.. గతంలో ghmc హైదరాబాద్ లో పేద ప్రజల కోసం feed the need రెఫ్రెగిరేటర్స్ ను ఏర్పాటు చేసారు..కానీ ఇప్పుడు వాటి సంగతి ఏంటో ఎవరికీ తెలియదు.వాటిని ఎవరైనా వాడుతున్నారా ఇంకా సిటీలో ఉన్నాయా..?
మరిన్ని ఇక్కడ చూడండి : టోక్యో క్రీడాకారులతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. వైరల్ అవుతున్న వీడియో:Tokyo Olympics contingent video.
ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఎంతో తెలుసా..? టీ20 షెడ్యూల్ మరియు ఐపీఎల్ పై క్లారిటీ..:IPL video.
Published on: Aug 19, 2021 09:47 AM
వైరల్ వీడియోలు
Latest Videos