తూటతో ప్రాణం.. పాటతో బంధం..! ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా’ పాపులర్ అయినా సాంగ్..:Bullettu Bandi song video.
‘బుల్లెట్టు బండి’ పాటకి అదిరిపోయే స్టెప్స్ వేసిన పెళ్లికూతురు..!యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ పొందిన ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా’ అనే డీజే పాటకి వధువు సూపర్‌గా డ్యాన్స్ చేస్తుంది. ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. తెల్లారి తాము సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన విషయం తెలుసుకుని......
తన పెళ్లి బరాత్‌లో చేసిన డ్యాన్స్ తనను సెలబ్రిటీ చేస్తుందని బహుశా ఆమె కూడా ఊహించలేదనుకుంటా. ఒకే ఒక్క డ్యాన్స్‌తో ఇప్పుడు ఆమె అందరికి తెలిసిపోయింది. గత రెండు రోజులుగా నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా’ అనే డీజే పాటకు యువతి చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే వారు ఎవరు.. ఎక్కడి వారు.. అనే విషయాలు తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా వారి వివరాలు కూడా వెల్లడయ్యాయి.అచ్చమైన తెలంగాణ యాసలో ఉన్న ఈ పాట ఒక్క యూట్యూబ్‌లోనే కాదు బయట కూడా మార్మోగుతోంది. తెలంగాణలో పెళ్లి బరాత్ కానీ ఏ ఫంక్షన్ అయినా సరే జానపద పాటలు దద్దరిల్లాల్సిందే. ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా ’ అనే పాట యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ పొందింది. రచయిత లక్ష్మణ్ సాహిత్యం అందించగా ప్రముఖ గాయని మోహన భోగరాజు పాడారు. ఎస్‌కే బాజి సంగీతం అందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన యూట్యూబ్‌లో విడుదలైన పాట ఇప్పటివరకు మూడు కోట్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి : ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ ఎంతో తెలుసా..? టీ20 షెడ్యూల్ మరియు ఐపీఎల్ పై క్లారిటీ..:IPL video.
తాలిబన్ డార్క్ సీక్రెట్స్.. ఇరవై ఏళ్ల పాటు సాగిన ప్రజాపాలన అంతం..:Afghanistan Crisis Live video.
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!
ఎల్‌నినో కోరల్లో తెలుగు రాష్ట్రాలు ఇక.. దేవుడే దిక్కంటూ పూజలు
పెళ్లి చేసుకున్న రోబోలు .. గౌనులో వధువు.. సూట్లో వరుడు
పూజారికి దక్షిణ ఇచ్చి దణ్ణం పెట్టాడు..ఆ తర్వాత ఏం చేశాడో తెలిస్తే
తిరుమల శ్రీవారికి ఓ భక్తుడి అరుదైన కానుక
ఇష్టం లేని పెళ్లి తప్పించుకోవడానికి యువతి ఏం చేసిందంటే?

