Srimukhi: యాంకర్‌ శ్రీముఖి సంచలన కామెంట్స్‌..!! ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా..అని ఏడ్చేశాను..! వీడియో

Srimukhi: యాంకర్‌ శ్రీముఖి సంచలన కామెంట్స్‌..!! ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా..అని ఏడ్చేశాను..! వీడియో

Phani CH

|

Updated on: Aug 20, 2021 | 7:48 AM

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘జులాయి’ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది ప్రముఖ యాంకర్‌ శ్రీముఖి. తర్వాత ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ సినిమాతో హీరోయిన్‌గానూ మెప్పించిందీ అమ్మడు.

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘జులాయి’ చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది ప్రముఖ యాంకర్‌ శ్రీముఖి. తర్వాత ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’ సినిమాతో హీరోయిన్‌గానూ మెప్పించిందీ అమ్మడు. అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే మరోవైపు యాంకర్‌గా రాణించింది. సినిమా ప్రీ రిలిజ్‌ ఈవెంట్స్‌, ఆడియో ఫంక్షన్‌ వేదికల్లో సందడి చేస్తూ దూసుకుపోతోందీ చిన్నది. తాజాగా ‘క్రేజీ అంకుల్స్‌’ అనే మరో సినిమాతో ప్రేక్షకులముందుకు రాబోతోంది. శ్రీముఖి ప్రధాన పాత్రగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 19న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రచారకార్యక్రమంలో పాల్గొంటున్న శ్రీముఖి.. పలు ఇంటర్వ్యూలు ఇస్తోంది. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. గతంలో కూడా 31 ఏళ్ల వయసులో వివాహం చేసుకోనున్నట్లు తెలిపి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Shreyas Iyer: శ్రేయాస్‌.. క్యా షాట్‌ హై..! సోషల్‌మీడియాలో ఫుల్‌ వైరల్‌ వీడియో

చిన్నా పిల్లాడిలా ఆ ఏడుపు ఏంటి..?? టీకా సెంటర్‌లో యువకుడి హాంగామా.! వీడియో