చిన్నా పిల్లాడిలా ఆ ఏడుపు ఏంటి..?? టీకా సెంటర్‌లో యువకుడి హాంగామా.! వీడియో
టీకా వేసుకునేందుకు వ్యాక్సిన్ సెంటర్‌కు వచ్చిన ఓ యువకుడు.. ముందుగా ఎంతో ధైర్యంగా డాక్టర్ ముందు కూర్చున్నాడు. ఇక వెంటనే మహిళా డాక్టర్.. టీకాను ఇంజెక్షన్‌లోకి ఎక్కించింది.
టీకా వేసుకునేందుకు వ్యాక్సిన్ సెంటర్‌కు వచ్చిన ఓ యువకుడు.. ముందుగా ఎంతో ధైర్యంగా డాక్టర్ ముందు కూర్చున్నాడు. ఇక వెంటనే మహిళా డాక్టర్.. టీకాను ఇంజెక్షన్‌లోకి ఎక్కించింది. ఆ తర్వత యువకుడి చేతికి వ్యాక్సిన్ వేయబోయింది. ఇక అప్పటి వరకు సైలెంట్ ఉన్న యువకుడి.. ఒక్కసారిగా గట్టి అరుస్తూ.. ఏడ్చేశాడు. ఇక ఇంజెక్షన్ ఇచ్చిన ఆ డాక్టర్ ఒక్కసారిగా షాక్ అయింది. చిన్నపిల్లాడి యువకుడు ఏడ్చిన తీరు చూసి.. వ్యాక్సిన్ సెంటర్‌లో ప్రతి ఒక్కరు తెగ నవ్వుకున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఆ ఇంట్లో సంకెళ్ల దెయ్యం.. తనని విడిపించమంటూ ఆర్తనాదాలు..!! వీడియో
Benefits Of Coriander Leaves: చర్మ సమస్యలు వేధిస్తున్నాయా..?? అయితే చెక్ పెట్టండిలా.. వీడియో
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
కొండెక్కిన చికెన్ ధర.. ముక్క తినాలంటే కష్టమే
సొంతూళ్ల నుంచి తిరిగి వస్తున్నారా?

