Viral Video: ఆ ఇంట్లో సంకెళ్ల దెయ్యం.. తనని విడిపించమంటూ ఆర్తనాదాలు..!! వీడియో
ఏథెన్స్ గ్రీసు దేశపు రాజధాని. 3,400 సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం. గ్రీకు దేవత ఎథీనా పేరుమీద ఏర్పడిన ఈ నగరంలో ఓ పాడు బడ్డ ఇళ్లు ఉండేది.
ఏథెన్స్ గ్రీసు దేశపు రాజధాని. 3,400 సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం. గ్రీకు దేవత ఎథీనా పేరుమీద ఏర్పడిన ఈ నగరంలో ఓ పాడు బడ్డ ఇళ్లు ఉండేది. ఆ ఇంట్లో దెయ్యం తిరుగుతోందనే కథ ప్రచారంలో ఉండడంతో ఆ ఇంట్లోకి జనం వెళ్ళడానికి భయపడేవారు. ఈ విషయం తెలియని ఓ వ్యక్తి ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. తన ఫ్యామిలీతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. మొదటి రోజు రాత్రి ఇంట్లో గొలుసు శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి మెలుకువ వచ్చి చూసిన వారికి మురికిగా, చిరిగిన దుస్తులు ధరించి, గడ్డంతో ఉన్న వ్యక్తి ఇంట్లో తిరుగుతూ కనిపించాడు. తన సంకెళ్లను విడిపించమని ఆ కుటుంబ సభ్యులను అడిగాడు.. దెబ్బకు వాళ్లు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Avanthi: సోషల్ మీడియాలో మంత్రి పేరిట వైరల్ అవుతోన్న రాసలీలల ఆడియో.. అవంతి క్లారిఫికేషన్
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

