Shreyas Iyer: శ్రేయాస్‌.. క్యా షాట్‌ హై..! సోషల్‌మీడియాలో ఫుల్‌ వైరల్‌ వీడియో

Shreyas Iyer: శ్రేయాస్‌.. క్యా షాట్‌ హై..! సోషల్‌మీడియాలో ఫుల్‌ వైరల్‌ వీడియో

Phani CH

|

Updated on: Aug 20, 2021 | 7:46 AM

ఐపీఎల్‌ 2021 రెండో సీజన్‌కు రెడీ అవుతున్నాడు టీమిండియా ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌. ప్రస్తుతం యూఏఈలో ఉన్న అయ్యర్‌ దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ మైదానంలో ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు.

ఐపీఎల్‌ 2021 రెండో సీజన్‌కు రెడీ అవుతున్నాడు టీమిండియా ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌. ప్రస్తుతం యూఏఈలో ఉన్న అయ్యర్‌ దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ మైదానంలో ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. ప్రాక్టీస్‌ సమయంలో అయ్యార్‌ ఆడిన షాట్లను చూసి.. నెటిజన్స్‌ అయ్యారే అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: చిన్నా పిల్లాడిలా ఆ ఏడుపు ఏంటి..?? టీకా సెంటర్‌లో యువకుడి హాంగామా.! వీడియో

Viral Video: ఆ ఇంట్లో సంకెళ్ల దెయ్యం.. తనని విడిపించమంటూ ఆర్తనాదాలు..!! వీడియో