Viral Video: అంత్యక్రియల కోసం లక్ష రూపాయలు దాచి మరీ.. దంపతులు సూసైడ్‌! వీడియో

Viral Video: అంత్యక్రియల కోసం లక్ష రూపాయలు దాచి మరీ.. దంపతులు సూసైడ్‌! వీడియో

Phani CH

|

Updated on: Aug 20, 2021 | 7:58 AM

భయం ఓ జంటను నిలువునా బలి తీసుకుంది. కరోనాతో బాధపడుతున్న దంపతులు పోస్ట్‌ కోవిడ్‌ తర్వాత వచ్చే ఫంగస్‌ల గురించి వస్తున్న వార్తలు విని భయాందోళనకు గురయ్యారు.

భయం ఓ జంటను నిలువునా బలి తీసుకుంది. కరోనాతో బాధపడుతున్న దంపతులు పోస్ట్‌ కోవిడ్‌ తర్వాత వచ్చే ఫంగస్‌ల గురించి వస్తున్న వార్తలు విని భయాందోళనకు గురయ్యారు. ఎక్కడ తమకు బ్లాక్ ఫంగస్‌ సోకుతుందోననే భయంతో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. అంత్యక్రియల కోసం లక్ష రూపాయలు దాచి మరీ.. ఈ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద సంఘటన కర్నాటకలో చోటు చేసుకుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Srimukhi: యాంకర్‌ శ్రీముఖి సంచలన కామెంట్స్‌..!! ఇండస్ట్రీకి ఎందుకొచ్చానా..అని ఏడ్చేశాను..! వీడియో

Shreyas Iyer: శ్రేయాస్‌.. క్యా షాట్‌ హై..! సోషల్‌మీడియాలో ఫుల్‌ వైరల్‌ వీడియో