అంత ఎత్తులో జన్మించిన ఆ బుడతడి పేరు ఏంటంటే!

అంత ఎత్తులో జన్మించిన ఆ బుడతడి పేరు ఏంటంటే!
baby girl eating rat killer

క్రిస్టెల్ హిక్స్ అనే మహిళ అలాస్కా రాష్ట్రంలోని ఆంకరేజ్ పట్టణంలో నివసిస్తున్నారు. ఆమె 35 వారాల గర్భవతి. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఆమె.. ఈ నెల 5న విమానంలో బయల్దేరారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 13, 2020 | 5:42 PM

Woman gives birth to son:  క్రిస్టెల్ హిక్స్ అనే మహిళ అలాస్కా రాష్ట్రంలోని ఆంకరేజ్ పట్టణంలో నివసిస్తున్నారు. ఆమె 35 వారాల గర్భవతి. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఆమె.. ఈ నెల 5న విమానంలో బయల్దేరారు. విమానం దాదాపు 18వేల అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు.. ఆమెకు అకస్మాత్తుగా పురిటినొప్పులొచ్చాయి. ఈ క్రమంలో క్రిస్టెల్ హిక్స్ ఓ పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఈ క్రమంలో ఆమె తన కొడుకుకు ప్రత్యేకమైన పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆమె తన కుమారుడికి ‘స్కై’గా నామకరణం చేశారు. ఇదిలా ఉంటే.. క్రిస్టెల్ హిక్స్, స్కై ఎయిరాన్ హిక్స్ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉన్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

Read More:

హెల్మెట్‌లకు బీఐఎస్‌ లేకుంటే ఇక బాదుడే!

అక్కడి మెడికల్‌ కళాశాలల డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu