AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీరలో కోర్టు మూవీ బ్యూటీ.. ఈ జాబిలిని చూస్తే ఆ జాబిల్లే చిన్నబోతుందేమో..

కోర్టు మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ శ్రీదేవి. ఈ అమ్మడు సింపుల్ లుక్ లో చూడటానికి అందంగా ఉండటమే కాకుండా తన నటనతో కూడా అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ చీరలో తన అందాలను ఒలుకబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Samatha J
|

Updated on: Apr 05, 2025 | 4:28 PM

Share
నాని నిర్మాతగా వ్యవహరించిన కోర్టు మూవీ రిలీజై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాలో శివబాలజీ, ప్రియదర్శి కీలక పాత్రలో నటించారు. చందు, జాబిలి పాత్రల్లో హర్ష రోషన్, శ్రీదేవి నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

1 / 5
ముఖ్యంగా శ్రీదేవి మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకోవడమే కాకుండా, యూత్ ను తనవైపుకు లాక్కుంది. దీంతో నెట్టింట ఈ బ్యూటీ తెగ ట్రెండ్ అవుతోంది.

2 / 5
కోర్టు మూవీలో జాబిలి అంటూ సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ బ్యూటీ ఎవరో కాదు, తెలుగు అమ్మాయి శ్రీదేవి. ఏపీలోని కాకినాడ ఈ అమ్మడు సొంత ఊరు.

3 / 5
జాబిలి పాత్రలో ఈమెను తప్ప మరొకరిని ఊహించుకోలేమేమో అనే విధంగా నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ చిన్నది తాజాగా చీరలో తన అందాలతో ఆకట్టుకుంటుంది. లేత పసుపు రంగు చీరలో తన అందాలతో మాయచేస్తుంది.

4 / 5
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అచ్చం జాబిలిలానే ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..