Nikhat Zareen: బాక్సింగ్‌లో మరోసారి మెరిసిన తెలంగాణ ముద్దుబిడ్డ.. కామన్వెల్త్‌ బెర్తును ఖరారు చేసుకున్న నిఖత్‌ జరీన్‌..

Nikhat Zareen: తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్‌ జరీన్‌ (Nikhat Zareen) మరో ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌ కు అర్హత సాధించింది. ఇటీవల ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వర్ణం సాధించి సత్తాచాటిన నిఖత్‌.

Nikhat Zareen: బాక్సింగ్‌లో మరోసారి మెరిసిన తెలంగాణ ముద్దుబిడ్డ.. కామన్వెల్త్‌ బెర్తును ఖరారు చేసుకున్న నిఖత్‌ జరీన్‌..
Nikhat Zareen
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 21, 2022 | 6:32 PM

Nikhat Zareen: తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్‌ జరీన్‌ (Nikhat Zareen) మరో ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌ కు అర్హత సాధించింది. ఇటీవల ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో స్వర్ణం సాధించి సత్తాచాటిన నిఖత్‌.. వచ్చే నెలలో జరుగనున్న బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌ బరిలోకి దిగనుంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో నిఖత్‌ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. శనివారం జరిగిన సెలెక్షన్‌ ట్రయల్స్‌ ఫైనల్లో (50 కేజీల విభాగంలో) 7-0తో హర్యానా బాక్సర్‌ మీనాక్షిని చిత్తు చేసి కామన్వెల్త్‌ బెర్తును ఖరారు చేసుకుంది. కాగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతతకం నెగ్గాక సన్మానాలు, ప్రత్యేక కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపిన జరీన్‌..సరైన ప్రాక్టీస్‌ లేకున్నా తుదిపోరులో దుమ్మురేపింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే పూర్తి ఆధిపత్యం కనబర్చిన ఈ యంగ్ బాక్సర్‌ ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. ‘వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ తర్వాత. పలు కార్యక్రమాల వల్ల ప్రాక్టీస్‌కు సరైన సమయం కేటాయించలేకపోయాను. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పడ్డ శ్రమతో పోల్చుకుంటే 50 శాతం కూడా కష్టపడకుండానే కామన్వెల్త్‌కు అర్హత సాధించగలిగాను. అదృష్టవశాత్తూ సెలెక్షన్‌ ట్రయల్స్‌లో అన్నీ బౌట్లలోనూ ఏకపక్ష విజయాలే నమోదు చేసుకున్నాను’ అని బౌట్‌ అనంతరం చెప్పుకొచ్చిందీ యంగ్‌ బాక్సర్‌.

మేరీకోమ్ దూరం కావడంతో..

ఇవి కూడా చదవండి

కాగా వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో పోటీపడిన నిఖత్‌ తాజాగా 50 కేజీల విభాగంలో బరిలోకి దిగింది. కొత్త వెయిట్‌ కేటగిరీలో మారడం కాస్త ఇబ్బందిగా ఉందన్న నిఖత్‌.. దీనిపై మరింత దృష్టి పెడుతానని, కామన్వెల్త్‌ గేమ్స్‌లో సత్తాచాటుతానని ధీమా వ్యక్తం చేసింది. కాగా మోకాలి గాయం కారణంగా ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీకోమ్‌ ఈ మెగాటోర్నీకి దూరమైంది. దీంతో టోక్యోలో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బొర్గోహై కూడా కామన్వెల్త్‌ బెర్తును ఖరారు చేసుకుంది. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో ఈ ప్రతిష్ఠాత్మక క్రీడలు జరుగనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Actress Sukrithi: త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న కేరింత నటి.. నెట్టింట్లో వైరలవుతోన్న నిశ్చితార్థం ఫొటోలు..

Spider Man No Way Home: ఓటీటీలో సందడి చేయనున్న స్పైడ‌ర్ మ్యాన్ నో వే హోమ్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Video viral: ఆఫీసుకెళ్తున్న ఆవు, సీరియస్‌గా సిస్టమ్‌ వర్క్‌ చేసుకుంటోంది.. వీడియో చూస్తే అవాక్కే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రీయులకు శుభవార్త
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ప్రీయులకు శుభవార్త
విమానం బ్రేక్‌లు ఎలా పని చేస్తాయి? అంతవేగం ఎలా కంట్రోల్‌ అవుతుంది
విమానం బ్రేక్‌లు ఎలా పని చేస్తాయి? అంతవేగం ఎలా కంట్రోల్‌ అవుతుంది
ఇదేం లొల్లి పంచాయతీరా సామీ.!నడిరోడ్డుపై రెచ్చిపోయి కొట్టుకున్నారు
ఇదేం లొల్లి పంచాయతీరా సామీ.!నడిరోడ్డుపై రెచ్చిపోయి కొట్టుకున్నారు
కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అదృష్టం తలుపు కొట్టబోతున్నట్లే..
కలలో ఇవి కనిపిస్తున్నాయా.? అదృష్టం తలుపు కొట్టబోతున్నట్లే..
కమలా హారిస్‌ గెలుపు కోసం ప్రత్యేక పూజలు..11 రోజులుగా యజ్ఞం..
కమలా హారిస్‌ గెలుపు కోసం ప్రత్యేక పూజలు..11 రోజులుగా యజ్ఞం..
పీరియడ్స్ నొప్పిని చిటికెలో తగ్గించాలంటే ఈ చిట్కాలు బెస్ట్..
పీరియడ్స్ నొప్పిని చిటికెలో తగ్గించాలంటే ఈ చిట్కాలు బెస్ట్..
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
వార్నీ.. ఈ గుర్రమేంటీ ఇలా ఈడ్చితన్నేసింది..! పాపం అమ్మాయిలు
వార్నీ.. ఈ గుర్రమేంటీ ఇలా ఈడ్చితన్నేసింది..! పాపం అమ్మాయిలు
8 రోజుల్లో 6 వన్డేలు.. 12 వికెట్లతో 16 ఏళ్ల బౌలర్ ఊచకోత
8 రోజుల్లో 6 వన్డేలు.. 12 వికెట్లతో 16 ఏళ్ల బౌలర్ ఊచకోత
ఈ ఐడియా నిజంగానే మీ జీవితాన్ని మార్చేస్తుంది.. సూపర్ బిజినెస్
ఈ ఐడియా నిజంగానే మీ జీవితాన్ని మార్చేస్తుంది.. సూపర్ బిజినెస్
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ప్రజా సంఘాలు, బీసీ నేతలతో రాహుల్‌ గాంధీ భేటీ.. లైవ్ వీడియో
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!