Video viral: ఆఫీసుకెళ్తున్న ఆవు, సీరియస్‌గా సిస్టమ్‌ వర్క్‌ చేసుకుంటోంది.. వీడియో చూస్తే అవాక్కే!

మీరు ఎప్పుడైనా ఆవు ఆఫీసుకు వెళ్లడం చూశారా ? లేదంటే, ఆవు కూడా ఆఫీసుకు వెళ్లగలదని ఎప్పుడైనా అనుకున్నారా? ఇది ఎలాంటి ప్రశ్న అని మీరు ఆశ్చర్యపోతున్నారని మాకు తెలుసు. అంతెందుకు, ఆవు ఆఫీసుకి ఎలా వెళ్తుంది?

Video viral: ఆఫీసుకెళ్తున్న ఆవు, సీరియస్‌గా సిస్టమ్‌ వర్క్‌ చేసుకుంటోంది.. వీడియో చూస్తే అవాక్కే!
Cow Reached Office
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 12, 2022 | 3:09 PM

మీరు ఎప్పుడైనా ఆవు ఆఫీసుకు వెళ్లడం చూశారా ? లేదంటే, ఆవు కూడా ఆఫీసుకు వెళ్లగలదని ఎప్పుడైనా అనుకున్నారా? ఇది ఎలాంటి ప్రశ్న అని మీరు ఆశ్చర్యపోతున్నారని మాకు తెలుసు. అంతెందుకు, ఆవు ఆఫీసుకి ఎలా వెళ్తుంది? అయితే ఆవు ఆఫీసుకు వెళుతుందన్న మాట అబద్ధం కాదని కచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే, ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ద్వారా ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ఆవు ఆఫీస్ లోపల డెస్క్‌పై నిలబడి ఉద్యోగిలా కనిపించడం చూడవచ్చు. వీడియో గురించి వివరంగా తెలుసుకుందాం…

ఇంగ్లాండ్‌లోని లేక్ డిస్ట్రిక్ట్‌లో, పాడి ఆవు జూన్ 2న పొలంలో తిరుగుతూ దాని యజమాని కార్యాలయానికి వెళ్లింది. హెల్సింగ్‌టన్‌లోని ఫామ్ యజమాని డేవిడ్ రైట్ రికార్డ్ చేసిన వీడియో ఇది. తనకు ఇష్టమైన ఆవులలో ఒకటైన వైవోన్‌ని చూపిస్తుంది. అయితే, వైవోన్లు పొలాల్లో పక్కదారి పట్టాయని చెప్పారు. ఎవరో ఆఫీసు తలుపు తెరిచి ఉంచటంతో, ఆవు తిరుగుతూ…ఇక్కడకు వచ్చిందని వివరించారు. ఆవు పొరపాటున ఆఫీసుకు వచ్చిన ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఆవు ఆఫీసుకు వచ్చిన తర్వాత తనంతట తానుగా తిరిగి వెళ్లకపోవడం. అది తన రెండు కాళ్లను డెస్క్‌పై పెట్టి ఏదో వర్క్‌ చేస్తున్నట్టుగా బిల్డప్‌ ఇచ్చింది. ఆవు ఆఫీసులోకి ప్రవేశించదనే విషయం తెలిసి వెంటనే యజమాని అక్కడకు చేరుకున్నారు. ఇదంతా తన కెమెరాతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో ఆవు ఆఫీసుకు వెళ్తోందన్న వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..

శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి

ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..

పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!

ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!