Trending: పిల్లిని దారుణంగా ర్యాగింగ్ చేసిన ఎలుక.. మరి ఆ అమాయక పిల్లి ఏం చేసిందంటే..వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్‌!!

ఎలుక, పిల్లికి సంబంధించిన అనేక వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఇంటర్నెట్ పబ్లిక్ ఈ వీడియోలను చాలా ఇష్టపడుతున్నారు. ఎలుక, పిల్లి శత్రుత్వానికి సంబంధించి టామ్‌ అండ్‌ జేర్రి

Trending: పిల్లిని దారుణంగా ర్యాగింగ్ చేసిన ఎలుక.. మరి ఆ అమాయక పిల్లి ఏం చేసిందంటే..వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్‌!!
Rat Irritates Cat
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 10, 2022 | 8:48 PM

Trending: ఎలుక, పిల్లికి సంబంధించిన అనేక వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఇంటర్నెట్ పబ్లిక్ ఈ వీడియోలను చాలా ఇష్టపడుతున్నారు. ఎలుక, పిల్లి శత్రుత్వానికి సంబంధించి టామ్‌ అండ్‌ జేర్రి ఇంటర్నెట్‌లో సూపర్ హిట్. ఎలుక-పిల్లి కళ్లు చెదిరే ఆట ఆడడం తరచుగా ప్రజలను నవ్విస్తుంది, అలరిస్తుంది. అయితే ప్రస్తుతం తాజాగా ఓ ఎలుక,పిల్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఎలుక, పిల్లి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు. ఈ వీడియో చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఇలా అయితే ఎలా అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. సోషల్ మీడియాలో నిప్పులా వ్యాపించిన ఈ వీడియోలో పిల్లి ముందు ఎలుక తిరుగుతున్న దృశ్యం కనిపిస్తుంది.. ఈ ఎలుక పిల్లి ముందు పడుకుని పోర్లు దండాలు పెడుతున్నట్టుగా రౌండ్లు కొడుతోంది. ఆ ఎలుక కదలికను చూసి పిల్లి కూడా ఆశ్చర్యపోతుంది. ఎలుకను చూసిన పిల్లి ఒక్కసారిగా ఝలక్‌ తిన్నట్టుగా అవుతుంది. తను ఉన్నచోటు నుండి ఉలిక్కి పడి నుండి లేస్తుంది. ఇప్పుడు ఎలుకను వేటాడుతుందని అందరూ అనుకుంటున్నారు..కానీ, ఇక్కడ సీన్‌ రివర్స్‌ అయింది.ఎలుక అలా ఎలా చేసిందబ్బా అన్నట్టుగా ఆ పిల్లి బిక్కముఖం వేసుకుని ఇప్పటికీ ఆశ్చర్యపోతోంది.

ఇవి కూడా చదవండి

ఎలుక, పిల్లి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి జనాలు తెగ నవ్వుకుంటున్నారు. ఏమైంది అని కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఈ ఎలుక చర్య సోషల్ మీడియాలో హిట్ అయ్యింది. ఈ వీడియో వైరల్‌గా మారింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో పోస్ట్ చేయబడింది. వార్తలు రాసే వరకు ఈ వీడియోను 34 వేల మందికి పైగా లైక్ చేశారు. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. అదే సమయంలో, ప్రజలు కూడా వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!