Asian Games 2023: నేడు ఆసియా గేమ్స్‌లో భారత షెడ్యూల్.. పతకాల పోటీలు ఎన్నంటే?
19వ ఆసియా క్రీడల్లో రెండో రోజైన సోమవారం భారత అథ్లెట్లు రెండు స్వర్ణాలు సహా 6 పతకాలు సాధించారు. చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ షూటింగ్ ఈవెంట్‌లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్, దివ్యాన్ష్ సింగ్, రుద్రాంక్ పాటిల్ దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించారు. ముగ్గురూ 1893.7 స్కోరు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డు 1893.3 స్కోర్‌తో చైనా పేరిట ఉంది. ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారత మహిళల క్రికెట్ జట్టు రెండో స్వర్ణం సాధించింది. భారత్ 19 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది.
Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. సెప్టెంబర్ 25న భారత్ పతకాలు సాధించింది. రెండో రోజైన సోమవారం భారత అథ్లెట్లు రెండు స్వర్ణాలు సహా 6 పతకాలు సాధించారు. చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ షూటింగ్ ఈవెంట్‌లో ఐశ్వర్య ప్రతాప్ సింగ్, దివ్యాన్ష్ సింగ్, రుద్రాంక్ పాటిల్ దేశానికి తొలి బంగారు పతకాన్ని అందించారు. ముగ్గురూ 1893.7 స్కోరు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. గతంలో ఈ రికార్డు 1893.3 స్కోర్‌తో చైనా పేరిట ఉంది. ఫైనల్లో శ్రీలంకను ఓడించి భారత మహిళల క్రికెట్ జట్టు రెండో స్వర్ణం సాధించింది. భారత్ 19 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. సెప్టెంబరు 26న భారత క్రీడాకారులు ఏ పోటీల్లో పాల్గొంటారో ఇప్పుడు తెలుసుకుందాం.
హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో మూడో రోజు సెప్టెంబరు 26వ తేదీ మంగళవారం భారత్ షెడ్యూల్ ఇలా ఉంది..
బాక్సింగ్: సచిన్ సివాచ్ వర్సెస్ ఉడిన్ అస్రీ – పురుషులు 51-57 కేజీలు
నరిందర్ బెర్వాల్ vs ఎల్చోర్రో ఉలు ఒమాట్‌బెక్ – పురుషులు +92 కేజీలు
చెస్: కోనేరు హంపీ, హారిక ద్రోణవల్లి, అర్జున్ ఎరిగైసి, విదిత్ గుజరాతీ (పురుషుల, మహిళల వ్యక్తిగత) – ఐదవ, ఆరవ రౌండ్ మ్యాచ్‌లు.
ఈక్వెస్ట్రియన్: హృదయ్ ఛేడా, అనుష్ అగర్వాల్, దివ్యకృతి సింగ్, సుదీప్తి హజెలా (డ్రెస్సేజ్ ఇండివిడ్యువల్ అండ్ టీమ్ ఈవెంట్స్)
ఎస్పోర్ట్స్: స్ట్రీట్ ఫైటర్ V: ప్రజాపతి మయాంక్ vs రజిఖాన్ తలాల్ ఫువాద్
బిస్వాస్ అయాన్ vs న్గుయెన్ ఖాన్ హంగ్ చౌ
ఫెన్సింగ్: మహిళల సాబెర్ వ్యక్తిగతం: భవానీ దేవి వర్సెస్ హెంగ్ జూలియట్ జీ మిన్
View this post on Instagram
భవాని దేవి వర్సెస్ అల్హమ్మద్ అల్హస్నా అబ్దుల్‌రహ్మాన్
భవానీ దేవి వర్సెస్ దోస్పే కరీనా
భవానీ దేవి వర్సెస్ దయాబెకోవా జైనాబ్
భవానీ దేవి వర్సెస్ ఖటూన్ శ్రీమతి రోక్సానా.
హాకీ: భారత్ vs సింగపూర్ (పురుషులు)
గ్రూప్ స్టేజ్ సెయిలింగ్
సవరిముత్తు జెరోమ్ కుమార్ (పురుషులు విండ్‌సర్ఫింగ్)
దోయిఫోడ్ సిద్ధేశ్వర్ ఇందర్: హెల్మ్; శరవణన్ రమ్య: క్రూమిక్స్డ్ (మల్టీహల్ – నాక్రా 17)
కొంగర ప్రీతి: హెల్మ్; సుధాన్షు శేఖర్: క్రూ (మిక్స్డ్ డింగీ – 470) ఠాకూర్ నేహా (బాలికల డింగీ), మీనన్ అద్వైత్ (బాలుర డింగీ) కుమనన్ నేత్ర (మహిళల సింగిల్ డింగీ) హర్షిత: హెల్మ్; శీతల్: క్రూ (మహిళల స్కిఫ్) గణేష్ ఈశ్వరియ (మహిళల విండ్‌సర్ఫర్) శరవణన్ విష్ణు (పురుషుల డింగీ) కేలపండ చెంగప్ప గణపతి: హెల్మ్; అశోక్ ఠక్కర్ వరుణ్: క్రూ (పురుషుల స్కిఫ్) అలీ ఇబాద్ (పురుషుల విండ్‌సర్ఫర్ RS:X).
షూటింగ్: గణేమత్ సెఖోన్, దర్శన రాథోడ్, పరీనాజ్ ధలివాల్ (స్కీట్ మహిళల వ్యక్తిగత అర్హత – 75 టార్గెట్) రిథమ్ సాంగ్వాన్, ఇషా సింగ్. మను భాకర్ (25 మీటర్ల పిస్టల్ మహిళలు) – అర్హత మరియు టీమ్ ఈవెంట్ దివ్యాంష్ సింగ్ పన్వర్, రమిత (10 మీ. ఎయిర్ రైఫిల్) మిక్స్‌డ్ టీమ్ రైఫిల్ –
అర్హత, మెడల్ రౌండ్ స్క్వాష్: ఇండియా vs సింగపూర్ (పురుషులు) – గ్రూప్ స్టేజ్ ఇండియా vs ఖతార్ (పురుషులు)
గ్రూప్ స్టేజ్ ఇండియా వర్సెస్ పాకిస్థాన్ (మహిళలు) గ్రూప్ స్టేజ్
స్విమ్మింగ్: శర్మ శివంగి (మహిళల 100మీ ఫ్రీస్టైల్) పాలక్ జోషి అశుతోష్ (మహిళల 200మీ బ్యాక్‌స్ట్రోక్)
పురుషుల 4×100మీ మెడ్లీ రిలే: రాకేష్ సజన్ ప్రకాష్, నటరాజ్ శ్రీహరి, సెల్వరాజ్ ప్రేమ లికిత్, మాథ్యూ తనీష్ జార్జ్.
వాలీబాల్: భారత్ vs పాకిస్థాన్ (పురుషుల అర్హత)
వుషు: సూరజ్ యాదవ్ vs హోటక్ ఖలీద్ (పురుషుల 70 కేజీల క్వార్టర్ ఫైనల్).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..