కోచ్ ఎంపిక మరింత ఆలస్యం..?

టీమిండియా కోచ్‌కు దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఈ నెల 13న గానీ, 14న గానీ ఇంటర్వ్యూలో నిర్వహించే అవకాశం ఉందని.. ఆ తరువాతే కోచ్ ఎంపిక జరగనుందని ఇన్ని రోజులు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం కోచ్ నియామకం ఇప్పుడిప్పుడే జరిగేలా లేదు. కొత్తగా ఎన్నికైన క్రికెట్ సలహా కమిటీ దీని మీద పెద్దగా ఆసక్తిని చూపడం లేదని కమిటీకి చెందిన ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు. కొత్తగా ఎన్నికైన క్రికెట్ సలహా కమిటీ ఈ […]

కోచ్ ఎంపిక మరింత ఆలస్యం..?
Follow us

| Edited By:

Updated on: Aug 01, 2019 | 8:06 AM

టీమిండియా కోచ్‌కు దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఈ నెల 13న గానీ, 14న గానీ ఇంటర్వ్యూలో నిర్వహించే అవకాశం ఉందని.. ఆ తరువాతే కోచ్ ఎంపిక జరగనుందని ఇన్ని రోజులు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం కోచ్ నియామకం ఇప్పుడిప్పుడే జరిగేలా లేదు. కొత్తగా ఎన్నికైన క్రికెట్ సలహా కమిటీ దీని మీద పెద్దగా ఆసక్తిని చూపడం లేదని కమిటీకి చెందిన ఓ వ్యక్తి చెప్పుకొచ్చారు.

కొత్తగా ఎన్నికైన క్రికెట్ సలహా కమిటీ ఈ విషయం గురించి ఇంకా ఏం అనుకోలేదు. అందుకే కోచ్ నియామకం మరింత ఆలస్యం కావొచ్చు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ పదవిపై మాజీ క్రికెటర్లందరూ ఆసక్తిని చూపుతున్నారు. ఇప్పటికే కొందరు కామెంటేటర్లు, కోచ్‌లుగా లేదా అకాడమీని నడుపుతున్న వాళ్లే. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కోచ్ పదవికి ఎలాంటి ప్రత్యామ్నాయం కనిపించడం లేదు అని చెప్పారు.

కాగా వరల్డ్ కప్ ముగిసిన సమయంలో కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి గడువు కూడా పూర్తైంది. అయితే వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో ఆయన పదవీకాలాన్ని మరో 45రోజుల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. అంతేకాదు కోచ్‌గా ఆయన కొనసాగే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
సాయంకాలం సదా సీదాగా మాజీ మంత్రి.. రోడ్‎పై టిఫిన్ చేసిన హరీష్ రావు
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
రోడ్డుపై మందుబాబుల వీరంగం.. సహనం కోల్పోయి చెయ్యి చేసుకున్న పోలీస్
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
'ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‎పై దుష్ప్రచారాన్ని నమ్మోద్దు'.. జగన్
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
పైకి చూస్తే అదొక ఏటీఎం వ్యాన్.. లోపలున్న పార్శిళ్లు తెరిచి చూడగా
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
కృష్ణ బిలాలు సరే.. మరి ఈ బ్లూ హోల్స్‌ సంగతి ఏంటి ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్
బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. అతని షర్ట్‌లోనే ఉంది ట్విస్ట్