AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లోరిడాలో టీ20… అనుష్కతో విరాట్ సందడి!

టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా ముందుగా ఫ్లోరిడాలో రెండు టీ20లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 శనివారం జరుగనుండగా, రెండో టీ20 ఆదివారం​, మూడో టీ20 మంగళవారం జరుగనుంది.దీనిలో భాగంగా ఇప్పటికే ఫ్లోరిడా చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. కాగా, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాత్రం భార్య అనుష్క శర్మతో కలిసి మియామి వీధుల్లో సందడి చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి కోహ్లి-అనుష్కలు సరదాగా గడిపారు. అంతా లంచ్‌ను ఆరగిస్తూ ఎంజాయ్‌ చేశారు. దీనికి […]

ఫ్లోరిడాలో టీ20... అనుష్కతో విరాట్ సందడి!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 01, 2019 | 2:44 PM

Share

టీమిండియా వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా ముందుగా ఫ్లోరిడాలో రెండు టీ20లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 శనివారం జరుగనుండగా, రెండో టీ20 ఆదివారం​, మూడో టీ20 మంగళవారం జరుగనుంది.దీనిలో భాగంగా ఇప్పటికే ఫ్లోరిడా చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. కాగా, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాత్రం భార్య అనుష్క శర్మతో కలిసి మియామి వీధుల్లో సందడి చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి కోహ్లి-అనుష్కలు సరదాగా గడిపారు. అంతా లంచ్‌ను ఆరగిస్తూ ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను అనుష్క శర్మ తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.

ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు