AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup Qatar 2022: ఫిఫా వరల్డ్ కప్‌ పూర్తి షెడ్యూల్‌ ఇదే! 32 దేశాలు.. 64 మ్యాచులు.. గెలుపెవరిదో ?

అరబ్ దేశమైన ఖతర్‌ వేధికగా నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 18 వరకు.. దాదాపు 29 దేశాలు 32 టీములు తలపడనున్నాయి. ఈ 32 టీమ్‌లను మళ్లీ 8 (ఏ టు హెచ్‌) గ్రూపులుగా విడగొట్టారు. వీటిల్లో తొలి రెండు గ్రూపులు..

FIFA World Cup Qatar 2022: ఫిఫా వరల్డ్ కప్‌ పూర్తి షెడ్యూల్‌ ఇదే! 32 దేశాలు.. 64 మ్యాచులు.. గెలుపెవరిదో ?
FIFA World Cup 2022 schedule
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 20, 2022 | 11:24 AM

ప్రపంచ వ్యాప్తంగా జరగనున్న ఫిఫా వరల్డ్ కప్‌ 2022 పోటీలు ఆదివారం (నవంబర్‌ 20) రాత్రి 9 గంటల 30 నిముషాలకు ప్రారంభంకానున్నాయి. అరబ్ దేశమైన ఖతర్‌ వేధికగా నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 18 వరకు.. దాదాపు 29 దేశాలు 32 టీములు తలపడనున్నాయి. ఈ 32 టీమ్‌లను మళ్లీ 8 (ఏ టు హెచ్‌) గ్రూపులుగా విడగొట్టారు. వీటిల్లో తొలి రెండు గ్రూపులు అంటే ఖతర్‌ Vs ఈక్వెడార్‌లు తొలిరోజు బరిలో దిగనున్నాయి. ఏ రోజు.. ఏ యే టీమ్‌ల మధ్య మ్యాచ్‌ ఉంటుందో ఆ వివరాలు మీకోసం..

ఏయే గ్రూపుల్లో ఏ దేశాలుంటాయంటే..

గ్రూప్‌ ఎ: ఖతర్‌, ఈక్వెడార్‌, సెనెగల్, నెదర్లాండ్స్‌

గ్రూప్‌ బి: ఇంగ్లాండ్‌, ఇరాన్‌, అమెరికా, వేల్స్‌

ఇవి కూడా చదవండి

గ్రూప్‌ సి: అర్జెంటీనా, సౌదీ అరేబియా, మెక్సికో, పోలాండ్‌

గ్రూప్‌ డి: ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, డెన్మార్క్‌, ట్యునీషియా

గ్రూప్‌ ఈ: జర్మనీ, స్పెయిన్‌, కోస్టారికా, జపాన్‌

గ్రూప్‌ ఎఫ్‌: బెల్జియం, క్రొయేషియా, కెనడా, మెరాకో

గ్రూప్‌ జి: బ్రెజిల్‌, స్పెర్బియా, స్విట్జర్లాండ్‌, కామెరూన్‌

గ్రూప్‌ హెచ్‌: పోర్చుగల్, ఉరుగ్వే, ఘనా, దక్షిన కొరియా

ఏ రోజు ఏయే దేశాల మధ్య పోటీ ఉంటుందంటే..

1. నవంబర్‌ 20న ఖతర్‌ Vs ఈక్వెడార్‌ రాత్రి 9 గంటల 30 నిముషాల నుంచి

2. నవంబర్‌ 21న ఇంగ్లాండ్‌ Vs ఇరాన్‌ 3. నవంబర్‌ 21న నెదర్లాండ్స్‌ Vs సెనెగల్‌ 4. నవంబర్‌ 21న వేల్స్‌ Vs అమెరికా

5. నవంబర్‌ 22న అర్జెంటీనా Vs సౌదీ అరేబియా 6. నవంబర్‌ 22న డెన్మార్స్ Vs ట్యునీషియా 7. నవంబర్‌ 22న మెక్సికో Vs పోలాండ్‌ 8. నవంబర్‌ 22న ఫ్రాన్స్‌ Vs ఆస్ట్రేలియా

9. నవంబర్‌ 23న క్రొయేషియా Vs మొరాకో 10. నవంబర్‌ 23న జర్మనీ Vs జపాన్‌ 11. నవంబర్‌ 23న స్పెయిన్‌ Vs కోస్టారికా 12. నవంబర్‌ 23న బెల్జియం Vs కెనడా

13. నవంబర్‌ 24న స్విడ్జర్లాండ్‌ Vs కామెరూన్‌ 14. నవంబర్‌ 24న ఉరుగ్వే Vs దక్షిణ కొరియా 15. నవంబర్‌ 24న పోర్చుగల్‌ Vs ఘనా 16. నవంబర్‌ 24న బ్రెజిల్‌ Vs సెర్బియా

17. నవంబర్‌ 25న ఇరాన్ Vs వేల్స్‌ 18. నవంబర్‌ 25న ఖతర్‌ Vs సెనెగల్‌ 19. నవంబర్‌ 25న నెదర్లాండ్స్‌ Vs ఈక్వెడార్ 20. నవంబర్‌ 25న ఇంగ్లాండ్‌ Vs అమెరికా

21. నవంబర్‌ 26న ఆస్ట్రేలియా Vs ట్యునీషియా 22. నవంబర్‌ 26న పోలాండ్‌ Vs సౌదీ అరేబియా 23. నవంబర్‌ 26న ఫ్రాన్స్ Vs డెన్మార్క్‌ 24. నవంబర్‌ 26న అర్జెంటీనా Vs మెక్సికో

25. నవంబర్‌ 27న జపాన్‌ Vs కోస్టారికా 26. నవంబర్‌ 27న బెల్జియం Vs మొరాకో 27. నవంబర్‌ 27న క్రొయేషియా Vs కెనడా 28. నవంబర్‌ 27న జర్మనీ Vs స్పెయిన్‌

29. నవంబర్‌ 28న కామెరూన్‌ Vs సెర్బియా 30. నవంబర్‌ 28న దక్షిణ కొరియా Vs ఘనా 31. నవంబర్‌ 28న బ్రెజిల్ Vs స్విడ్జర్లాండ్‌ 32. నవంబర్‌ 28న పోర్చుగల్ Vs ఉరుగ్వే

33. నవంబర్‌ 29న ఈక్వెడార్ Vs సెనెగల్‌ 34. నవంబర్‌ 29న నెదర్లాండ్స్‌ Vs ఖతర్‌ 35. నవంబర్‌ 29న ఇరాన్ Vs అమెరికా 36. నవంబర్‌ 29న ఇంగ్లాండ్‌ Vs వేల్స్‌

37. నవంబర్‌ 30న డిన్మార్క్‌ Vs ఆస్ట్రేలియా 38. నవంబర్‌ 30న ఫ్రాన్స్‌ Vs ట్యునీషియా 39. నవంబర్‌ 30న అర్జెంటీనా Vs పోలాండ్‌ 40. నవంబర్‌ 30న మెక్సికో Vs సౌదీ అరేబియా

41. డిసెంబర్‌ 1న కెనడా Vs మొరాకో 42. డిసెంబర్‌ 1న బెల్జియం Vs క్రొయేషియా 43. డిసెంబర్‌ 1న జర్మనీ Vs కోస్టారికా 44. డిసెంబర్‌ 1న స్పెయిన్‌ Vs జపాన్‌

45. డిసెంబర్‌ 2న ఘనా Vs ఉరుగ్వే 46. డిసెంబర్‌ 2న పోర్చుగల్‌ Vs దక్షిణ కొరియా 47. డిసెంబర్‌ 2న బ్రెజిల్‌ Vs కామెరూన్‌ 48. డిసెంబర్‌ 2న సెర్బియా Vs స్విడ్జర్లాండ్‌

ఫ్రీక్వార్టర్ ఫైనల్స్‌

49. డిసెంబర్‌ 3న గ్రూప్‌ ఎ Vs గ్రూప్‌ బి 50. డిసెంబర్‌ 3న గ్రూప్‌ సి Vs గ్రూప్ డి 51. డిసెంబర్‌ 4న గ్రూప్‌ డి Vs గ్రూప్‌ సి 52. డిసెంబర్‌ 4న గ్రూప్‌ బి Vs గ్రూప్‌ ఎ 53. డిసెంబర్‌ 5న గ్రూప్‌ బి Vs గ్రూప్‌ ఎఫ్‌ 54. డిసెంబర్‌ 5న గ్రూప్‌ బి Vs గ్రూప్‌ హెచ్‌ 55. డిసెంబర్‌ 6న గ్రూప్‌ ఎఫ్‌ Vs గ్రూప్‌ బి 56. డిసెంబర్‌ 6న గ్రూప్‌ హెచ్‌ Vs గ్రూప్‌ జి

క్వార్టర్ ఫైనల్స్‌

57. డిసెంబర్‌ 9న 53 విజేత Vs 54 విజేత 58. డిసెంబర్‌ 9న 49 విజేత Vs 50 విజేత 59. డిసెంబర్‌ 10న 55 విజేత Vs 56 విజేత 60. డిసెంబర్‌ 10న 52 విజేత Vs 51 విజేత

సెమీఫైనల్స్‌

61. డిసెంబర్‌ 13న 57 విజేత Vs 58 విజేత 62. డిసెంబర్‌ 14న 59 విజేత Vs 60 విజేత

ప్లే ఆఫ్‌

63. డిసెంబర్‌ 17న 61 విజేత Vs 62 విజేత

ఫైనల్స్‌

64. డిసెంబర్‌ 18న 61 విజేత Vs 62 విజేత

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి.