AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DMHO Eluru Recruitment 2022: పదో తరగతి అర్హతతో పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులోనున్న వైఎస్సార్‌ అర్బన్ క్లినిక్‌/ యూపీహెచ్‌సీల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 45 మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

DMHO Eluru Recruitment 2022: పదో తరగతి అర్హతతో పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే ఆఖరు..
DMHO Ananthapuramu Recruitment 2022
Srilakshmi C
|

Updated on: Nov 20, 2022 | 8:44 AM

Share

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులోనున్న వైఎస్సార్‌ అర్బన్ క్లినిక్‌/ యూపీహెచ్‌సీల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 45 మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదోతరగతి, ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో జీఎన్‌ఎం, బీఎస్సీ(నర్సింగ్‌), బీఎస్సీ(ఎంఎల్‌టీ), బీఫార్మసీ, డీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022 నాటికి 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు నవంబర్‌ 21, 2022వ తేదీలోపు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అప్లికేషన్లను పంపించవల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు రూ.250 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. విద్యార్హతలు, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికై వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు..

  • మెడికల్ ఆఫీసర్ పోస్టులు: 14
  • స్టాఫ్ నర్స్ పోస్టులు: 9
  • ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు: 5
  • ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు: 3
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు: 4
  • లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ పోస్టులు: 10

అడ్రస్:

జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, ఏలూరు, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
నకిలీ TTD ఐడీతో భక్తులను బురిడీ కొట్టిస్తున్న కి‘లేడీ’!
నకిలీ TTD ఐడీతో భక్తులను బురిడీ కొట్టిస్తున్న కి‘లేడీ’!
మిత్రమా..! ఇంకా 2 రోజులే సమయం ఉంది..ఈ 10 పొరపాట్లు అస్సలు చేయకండి
మిత్రమా..! ఇంకా 2 రోజులే సమయం ఉంది..ఈ 10 పొరపాట్లు అస్సలు చేయకండి
కంగనా చెప్పింది నిజమేనా? ప్రోటీన్ షేక్స్ తాగితే తెలివితక్కువవారు
కంగనా చెప్పింది నిజమేనా? ప్రోటీన్ షేక్స్ తాగితే తెలివితక్కువవారు
ఆ పాత్ర ఇష్టం లేకుండానే చేశా.. ఫోన్ చేసి బూతులు తిట్టారు
ఆ పాత్ర ఇష్టం లేకుండానే చేశా.. ఫోన్ చేసి బూతులు తిట్టారు
రోగాలను బెదరగొట్టే అద్భుత ఫుడ్‎ను రెండు ముద్దలు తింటే చాలు
రోగాలను బెదరగొట్టే అద్భుత ఫుడ్‎ను రెండు ముద్దలు తింటే చాలు
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు
మహిళలు గుండు చేసుకుంటే రూ. 45వేలు.. కట్ చేస్తే..!
మహిళలు గుండు చేసుకుంటే రూ. 45వేలు.. కట్ చేస్తే..!
ఎవరీ సారాంశ్ జైన్‌..? రిటైర్మెంట్ ఏజ్‌లో టీమిండియాలోకి..
ఎవరీ సారాంశ్ జైన్‌..? రిటైర్మెంట్ ఏజ్‌లో టీమిండియాలోకి..
టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..
టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..
గ్యాస్ స్టవ్‌పై మాడిన పాల మరకలను ఎలా తొలగించాలి? సింపుల్‌ ట్రిక్
గ్యాస్ స్టవ్‌పై మాడిన పాల మరకలను ఎలా తొలగించాలి? సింపుల్‌ ట్రిక్