AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mushroom: డయాబెటిక్‌ వ్యాధిగ్రస్తులకు మేలు చేసే పుట్టగొడుగులు.. తరచూ తిన్నారంటే..

శాఖాహారులకు ఇష్టమైన వంటకాల్లో పుట్టగొడుగులు ముఖ్యమైనవి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉంటాయి..

Srilakshmi C
|

Updated on: Nov 18, 2022 | 12:25 PM

Share
శాఖాహారులకు ఇష్టమైన వంటకాల్లో పుట్టగొడుగులు ముఖ్యమైనవి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు, ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుట్టగొడుగుల్లో పుష్కలంగా ఉంటాయి.

1 / 5
మధుమేహ వ్యాధిగ్రస్తులు,  అధిక రక్తపోటు (బీపీ) ఉన్నవారికి పుట్టగొడుగులు ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లోని బీటా-గ్లూకాన్, ఫైబర్ లక్షణాలు  కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.

2 / 5
బరువు తగ్గాలనుకునే వారికి పుట్టగొడుగులు మంచి ఎంపిక. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చడం మూలంగా శరీరంలో క్యాలరీలు వేగంగా తగ్గుతాయి.

3 / 5
ముఖ్యంగా పుట్టగొడుగులు తింటే పొట్టకు చాలా మంచిది. ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియాకు మేలు చేసి, వాటిని పెంచుతుంది.

4 / 5
పుట్టగొడుగుల్లో విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది.

5 / 5
Follow Us
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్

తులసి కుండీలో చీమలు.. మొక్క ఎండిపోకుండా కాపాడే సీక్రెట్ ఇదే..

టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి

జేడ్ ప్లాంట్ ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయా? ఈ సంకేతాలను..

క్షిపణుల మోత.. డ్రోన్ల వేట.. తలకిందులవుతున్న ప్రపంచ వ్యవస్థ!