AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK: ధరించింది ఆర్సీబీ జెర్సీ.. సపోర్ట్ చేసింది సీఎస్కేను.. వైరల్‎గా మారిన ఫొటో

భారత్‎లో క్రికెట్ అంటే ఒక మతం.. మన వాళ్లు అత్యధిక ఇష్టపడే ఆట ఏది ఇట్టే చెప్పేస్తారు క్రికెట్ అని. ఎందుకంటే...

CSK: ధరించింది ఆర్సీబీ జెర్సీ.. సపోర్ట్ చేసింది సీఎస్కేను.. వైరల్‎గా మారిన ఫొటో
Supekings
Srinivas Chekkilla
|

Updated on: Sep 27, 2021 | 5:29 PM

Share

భారత్‎లో క్రికెట్ అంటే ఒక మతం.. మన వాళ్లు అత్యధిక ఇష్టపడే ఆట ఏది ఇట్టే చెప్పేస్తారు క్రికెట్ అని. ఎందుకంటే ఇండియాలో క్రికెట్‎ను గొప్పగా చూస్తారు. సూల్క్ వెళ్లే పిల్లాడి నుంచి వృద్ధుల వరకు ఈ ఆటను ఇష్టపడతారు. అందులో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఉన్న ప్రత్యేకత వేరు. 2008లో మొదలైన ఐపీఎల్ ఆటగాళ్లతోపాటు ప్రేక్షకులకు ఎన్నో అనుభూతులను పంచుతోంది. లీగ్ పట్ల ఉన్న అభిమానం ప్రతి ఆటను గుర్తుండిపోయేలా చేస్తుంది.

సెప్టెంబర్ 24 శుక్రవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‎లో ఓ అభిమాని చేసిన పని అందరిని ఆకర్షించింది.  అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీ ధరించాడు. అతని చేతిలో ఉన్న ప్లకార్డుపై ఒకటి రాసి ఉంది. అదేమిటంటే.. ‘ నా భార్య నా సీఎస్కే జెర్సీ ధరించడానికి అనుమతించలేదని’ రాసి ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ట్వీట్టర్‎కు ఈ ఫొటోను పోస్టు చేసింది. ‘Love Is colour Blind’ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‎కు ట్విట్టర్‎లో 17,000 లైకులు వచ్చాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‎లో ధోని సేన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఛేధనకు దిగిన చెన్నై 11 బాల్స్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేధించింది.

Read also: AB de Villiers: తండ్రి ఔటవడంతో కుర్చీని తన్నేసిన డివిలియర్స్ కొడుకు.. వైరల్‎గా మారిన వీడియో..

IPL-2021: ఊపుమీద ఉన్న ఢిల్లీ, చెన్నై.. వరుస విజయాలతో దూసుకుపోతున్న జట్లు..

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..