Virat Kohli Century: కోహ్లీ @ 30.. డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. పెర్త్‌లో వరుసగా రెండో సెంచరీ

Virat Kohli Century: విరాట్ కోహ్లి పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో వరుసగా రెండో టెస్టు సెంచరీని నమోదు చేశాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మొదటి టెస్టులో 3వ రోజు మైలురాయిని చేరుకున్నాడు. ఈ సెంచరీ కోహ్లికి టెస్టు క్రికెట్‌లో 30వది కావడం గమనార్హం.

Virat Kohli Century
Follow us
Venkata Chari

|

Updated on: Nov 24, 2024 | 3:04 PM

Virat Kohli Century: విరాట్ కోహ్లి పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో వరుసగా రెండో టెస్టు సెంచరీని నమోదు చేశాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మొదటి టెస్టులో 3వ రోజు మైలురాయిని చేరుకున్నాడు. ఈ సెంచరీ కోహ్లికి టెస్టు క్రికెట్‌లో 30వది కావడం గమనార్హం.

ఈ నాక్‌తో, కోహ్లి సచిన్ టెండూల్కర్‌ను అధిగమించి, ఆస్ట్రేలియాలో అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తంగా ఆస్ట్రేలియాలో 10 సెంచరీలు చేశాడు. సచిన్ ఆసీస్‌లో 7 సెంచరీలు చేశాడు.

ఇవి కూడా చదవండి

గతేడాది పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌పై సెంచరీ చేసిన తర్వాత కోహ్లీకి ఇదే తొలి టెస్టు సెంచరీ. ఐదేళ్ల తర్వాత స్వదేశానికి దూరంగా కోహ్లీకి అదే తొలి టెస్టు సెంచరీ.

కోహ్లి సెంచరీ చేసిన వెంటనే భారత్ 6 వికెట్లకు 487 పరుగుల వద్ద డిక్లేర్ చేసి, ఆస్ట్రేలియాకు 534 లక్ష్యాన్ని నిర్దేశించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!