AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jos Buttler IPL Auction 2025: జోస్ బట్లర్‌కు భారీ ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందంటే?

Jos Buttler IPL 2025 Auction Price: మాజీ రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్ ఈ ఏడాది వేలంలో బేస్ ధర రూ. 2 కోట్లతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఆటగాడి కోసం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ హోరాహోరీగా బిడ్డింగ్ వేశాయి. చివరకు గుజరాత్ టైటాన్స్ జట్టు బట్లర్‌ను రూ. 15.75 కోట్లకు దక్కించుకుంది.

Jos Buttler IPL Auction 2025: జోస్ బట్లర్‌కు భారీ ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందంటే?
Jos Buttler
Venkata Chari
| Edited By: |

Updated on: Nov 24, 2024 | 4:29 PM

Share

మాజీ రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ జోస్ బట్లర్ ఈ ఏడాది వేలంలో బేస్ ధర రూ. 2 కోట్లతో ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఆటగాడి కోసం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ హోరాహోరీగా బిడ్డింగ్ వేశాయి. చివరకు గుజరాత్ టైటాన్స్ జట్టు బట్లర్‌ను రూ. 15.75 కోట్లకు దక్కించుకుంది.

నోట్: ఇది బ్రేకింగ్ వార్త మాత్రమే.. సమాచారం ఆప్డేట్ చేయబడును..