IND vs NZ WTC Final 2021 : డబ్ల్యూటీసీ ఫైనల్‌ లో ఆడేది వీరే.. సిరాజ్ కు దక్కని చోటు!

ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు తెరలేవనుంది. ఈమేరకు టీమిండియా తరపున బరిలోకి దిగే పదకొండు మంది ప్లేయర్లను బీసీసీఐ ప్రకటించింది.

IND vs NZ WTC Final 2021 : డబ్ల్యూటీసీ ఫైనల్‌ లో ఆడేది వీరే.. సిరాజ్ కు దక్కని చోటు!
Wtc Final (3)
Follow us
Venkata Chari

|

Updated on: Jun 17, 2021 | 9:01 PM

WTC Final 2021 Team India Playing XI: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు రంగం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు తెరలేవనుంది. ఈమేరకు టీమిండియా తరపున బరిలోకి దిగే పదకొండు మంది ప్లేయర్లను బీసీసీఐ ప్రకటించింది. జూన్ 18 నుంచి 22 వరకు ఈ టెస్టు మ్యాచ్ జరగనుంది. సౌతాంప్టన్‌ వేదికగా మొదలు కానున్న ఫైనల్ కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ గేమ్‌లో బరిలోకి దిగే పదకొండు మందిపై ఎన్నో ప్రిడిక్షన్స్‌ను బయటకు వచ్చాయి. కాగా, ఎట్టకేలకు బీసీసీఐ బరిలోకి దిగే టీంను విడుదల చేసింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ ప్లేయింగ్ ఎలెవన్ ప్రకటించాడు. ఇందులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ భారత ఓపెనింగ్ జోడీగా ఖరారు చేసింది. అలాగే పుజారా, విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానే భారత బ్యాటింగ్ క్రమంలో టాప్ -5 లో ఉన్నారు.

రిషభ్ పంత్‌ ను వికెట్ కీపర్‌ గా జట్టులో స్థానం సంపాదించాడు. గత కొద్దికాలంగా నిలకడగా రాణిస్తుండడంతో.. రిషభ్‌కు చోటు ఖాయమైంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ శతకంతో రాణించాడు ఈ యువ బ్యాట్స్‌మెన్. రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియాలో అద్భుతమైన ప్రదర్శనలో పాటు, స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్‌లోనూ రాణించడంతో జట్టులో తన స్థానాన్ని ఖాయంచేసుకున్నాడు. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా ప్లేయింగ్‌ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ త్రయం కూడా చారిత్రాత్మక ఫైనల్‌లో చోటు దక్కించుకున్నారు. అయితే ప్లేయింగ్‌ లెవన్‌లో ఐదుగురు బౌలర్లు ఉన్నారు. ఇలా ఐదుగురు బౌలర్లతో టీమిండియా బరిలోకి దిగడం ఇదే మొదటిసారి.

ప్లేయింగ్ లెవన్: రోహిత్ శర్మ, శుబ్మాన్ గిల్, చేతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ.

Also Read:

ICC Test Rankings: ర్యాంక్ మెరుగుపరుచుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..! ఏ ప్లేస్‌ లో ఉన్నాడంటే ..?

Mohammad Azharuddin: వాళ్ల అవినీతి బయటికొస్తుందనే నాపై ఆరోపణలు: హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్‌ అజారుద్దీన్‌

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?