Talibans On IPL 2021: తాలిబన్ల రాజ్యంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం.. మహిళలే కారణం.!

IPL 2021 Second Phase: ఇండియన్ ప్రీమియర్ లీగ్.. క్రికెట్ ప్రపంచానికి ఇది సుపరిచితమే. ఈ టోర్నీ స్టార్ట్ అయిందంటే చాలు.. ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతారు...

Talibans On IPL 2021: తాలిబన్ల రాజ్యంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం.. మహిళలే కారణం.!
ఇక 11 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ 8 విజయాలను సొంతం చేసుకొని 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Sep 23, 2021 | 5:15 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. క్రికెట్ ప్రపంచానికి ఇది సుపరిచితమే. ఈ టోర్నీ స్టార్ట్ అయిందంటే చాలు.. ఫ్యాన్స్ టీవీలకు అతుక్కుపోతారు. ప్రతీ మ్యాచ్‌లోనూ నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. అంతేకాకుండా ప్రేక్షకులకు కావల్సినంత వినోదం లభిస్తుంది. అయితే తాజాగా ఈ టోర్నీ ప్రసారాలకు ఆఫ్గనిస్తాన్‌లో బ్రేక్ పడింది. అక్కడ రాక్షస పాలనను కొనసాగిస్తున్న తాలిబన్లు ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించారు. అందుకు కారణం మహిళల అశ్లీలత అని చెప్పుకొచ్చారు.

ఆఫ్గనిస్తాన్‌ను అడ్డాగా మార్చుకున్న తాలిబన్లు.. కొత్త కొత్త రూల్స్‌ను అమలులోకి తీసుకొస్తూ మహిళలకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నారు. తమ పాలనలో క్రీడలపై ఎలాంటి ఆంక్షలు విధించబోమని చెప్పిన తాలిబన్లు.. మహిళలను ఆటలకు దూరం చేశారు. ఇక తాజాగా మహిళల ఆశ్లీలతను సాకుగా చూపిస్తూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారాలపై ఆఫ్గనిస్తాన్‌లో నిషేధం విధించారు. స్టేడియాల్లో మహిళా ప్రేక్షకులు ఉంటున్నారని.. అక్కడ మహిళలు డ్యాన్స్‌లు చేస్తున్నారని.. అదంతా కూడా తమ ఆచారాలకు విరుద్దమని పేర్కొన్నారు. అందువల్లే ఐపీఎల్ ప్రసారాలను ఆఫ్గనిస్తాన్‌లో నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆఫ్గాన్‌లోని ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉంటే గతంలోనే పలు వినోద కార్యక్రమాలపై తాలిబన్లు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ లిస్టులోకి ఐపీఎల్ కూడా చేరింది.

Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!

టీమిండియా కీలక బ్యాట్స్‌మెన్.. బీసీసీఐపై తిరగబడ్డాడు.. కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించాడు.. ఎవరో తెలుసా.?

గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!

ఎర్ర కలబందను చూశారా..?ప్రయోజనాలు తెలిస్తే వదిలి పెట్టరు!
ఎర్ర కలబందను చూశారా..?ప్రయోజనాలు తెలిస్తే వదిలి పెట్టరు!
పండగే పండగ.. ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులంటే
పండగే పండగ.. ఇంటర్ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ఎన్నిరోజులంటే
చికెన్ సాంబార్ ఒక్కసారి ఇంట్లో చేయండి.. ఎందులోకైనా అదుర్స్!
చికెన్ సాంబార్ ఒక్కసారి ఇంట్లో చేయండి.. ఎందులోకైనా అదుర్స్!
శని ప్రదోష వ్రతం రోజున ఈ పని చేయండి ఆర్థికంగా లాభాలు అందుకుంటారు
శని ప్రదోష వ్రతం రోజున ఈ పని చేయండి ఆర్థికంగా లాభాలు అందుకుంటారు
ప్రాణంగా ప్రేమిస్తే వదిలేసింది
ప్రాణంగా ప్రేమిస్తే వదిలేసింది
మతిపోగొట్టే ప్లాన్‌.. రూ.321కే ఏడాది వ్యాలిడిటీ.. ఎవరికో తెలుసా?
మతిపోగొట్టే ప్లాన్‌.. రూ.321కే ఏడాది వ్యాలిడిటీ.. ఎవరికో తెలుసా?
ఈ సీజన్‌లో జీడిపప్పు తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..
ఈ సీజన్‌లో జీడిపప్పు తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా..
దుబాయ్‌ కారు రేసులో ప్రమాదం.. హీరో అజిత్‌‌కు గాయాలు
దుబాయ్‌ కారు రేసులో ప్రమాదం.. హీరో అజిత్‌‌కు గాయాలు
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం..
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా
నిమ్మ కాయను నేరుగా అప్లై చేస్తే చర్మానికి ఎంత హానికరమో తెలుసా