AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: నెట్టింట్లో దుమారం రేపుతోన్న రోహిత్ వీడియో.. ముంబై కంప్లైంట్‌తో డిలీట్ చేసిన కోల్‌కతా.. అసలు వివాదం ఏంటంటే?

Rohit Sharma Video: రోహిత్ శర్మ, కోల్‌కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ మధ్య జరిగిన సంభాషణ వీడియో IPL 2024లో కొత్త వివాదాన్ని సృష్టించింది. ఈ వీడియోలో ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌పై రోహిత్ ఫిర్యాదులు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయో, అందుకు తాను ఎలా సిద్ధమయ్యాడో రోహిత్ వివరించాడు. ఈ వీడియో KKR సోషల్ మీడియా ఖాతా నుంచి పోస్ట్ చేశారు.

Video: నెట్టింట్లో దుమారం రేపుతోన్న రోహిత్ వీడియో.. ముంబై కంప్లైంట్‌తో డిలీట్ చేసిన కోల్‌కతా.. అసలు వివాదం ఏంటంటే?
Rohit Video About Mi
Venkata Chari
|

Updated on: May 11, 2024 | 2:03 PM

Share

రోహిత్ శర్మ, కోల్‌కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ మధ్య జరిగిన సంభాషణ వీడియో IPL 2024లో కొత్త వివాదాన్ని సృష్టించింది. ఈ వీడియోలో ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌పై రోహిత్ ఫిర్యాదులు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. జట్టులో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటున్నాయో, అందుకు తాను ఎలా సిద్ధమయ్యాడో రోహిత్ వివరించాడు. ఈ వీడియో KKR సోషల్ మీడియా ఖాతా నుంచి పోస్ట్ చేశారు. తర్వాత దాన్ని తొలగించారు. కానీ అప్పటికి విషయం మరింత ముదిరింది. చాలా మంది వినియోగదారులు దీన్ని వారి ఖాతాల నుంచి పోస్ట్ చేశారు. ఐపీఎల్ 2024కి ముందు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించారు. ఈ సీజన్‌లో ముంబై ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది.

ముంబై జట్టు తన తదుపరి మ్యాచ్ ఆడేందుకు ప్రస్తుతం కోల్‌కతా చేరుకుంది. ఈ మ్యాచ్ మే 11న ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. దీనికి ముందు రోహిత్, నాయర్ ప్రాక్టీస్ సమయంలో కలుసుకున్నారు. ఇద్దరూ ఫీల్డ్‌లో మాట్లాడుకుంటారు. వారి భేటీకి సంబంధించిన వీడియో బయటకు రావడంతో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో కొన్ని సంక్షిప్తంగా ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

# ఒక్కోసారి ఒక్కో విషయం మారుతోంది. #అది వారి ఇష్టం. # ఏదయినా సరే తమ్ముడు.. అది నా ఇల్లు. # ఆ గుడి నేనే కట్టించాను. # ఆయన నా సోదరుడు, అది నాది.

సాయంత్రం రోహిత్, నాయర్‌ల మధ్య జరిగిన సంభాషణ వీడియోను KKR పోస్ట్ చేసింది. కానీ, తర్వాత దానిని తొలగించింది. ఎందుకు తొలగించారో వివరించలేదు. అయితే, ఆ వీడియోలో వినిపించిన విషయం సోషల్ మీడియాలో కొత్త దుమారం రేపింది.

రోహిత్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించడంపై వివాదం..

సీజన్‌కు ముందు రోహిత్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించినప్పుడు కూడా వివాదం నెలకొంది. ఈ నిర్ణయం అభిమానులకు నచ్చలేదు. IPL 2024 సమయంలో, హార్దిక్ నిరంతరం అభిమానుల కోపాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అతడిపై పెద్దఎత్తున దుమ్మెత్తిపోశారు. అభిమానులు కూడా రోహిత్-రోహిత్ అంటూ నినాదాలు చేస్తూ ఆటపట్టించారు. ఈ సీజన్‌లో జట్టు ఆట కూడా చాలా దారుణంగా ఉంది. ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మరణంలోను మహాదాత.. తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు
మరణంలోను మహాదాత.. తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు
ఫిఫా వర్సెస్ టీ20 ప్రపంచకప్.. ఈ లెక్కలు చూస్తే ఐసీసీ సిగ్గుపడాలే
ఫిఫా వర్సెస్ టీ20 ప్రపంచకప్.. ఈ లెక్కలు చూస్తే ఐసీసీ సిగ్గుపడాలే
పీఎస్ఎల్ 11లో కాసుల వర్షం.. ఐపీఎల్‌తో పోల్చితే ఎంత తేడానో తెలుసా?
పీఎస్ఎల్ 11లో కాసుల వర్షం.. ఐపీఎల్‌తో పోల్చితే ఎంత తేడానో తెలుసా?
రాజ్యసభ రేసులో ట్విస్ట్.. మీనాక్షి భవితవ్యం తేలేదీ రేపే..!
రాజ్యసభ రేసులో ట్విస్ట్.. మీనాక్షి భవితవ్యం తేలేదీ రేపే..!
బంగారుపూత పూసిన వెండి పట్టీలు.. ధర కూడా చాలా చీప్
బంగారుపూత పూసిన వెండి పట్టీలు.. ధర కూడా చాలా చీప్
బాక్సాఫీస్ ఛాంపియన్‌గా పెద్ది.. మొదటి వారం కలెక్షన్ల వివరాలు ఇవే
బాక్సాఫీస్ ఛాంపియన్‌గా పెద్ది.. మొదటి వారం కలెక్షన్ల వివరాలు ఇవే
ఇళ్ల చుట్టూ పాములను ఆకర్షించే ప్రధాన వస్తువులు..
ఇళ్ల చుట్టూ పాములను ఆకర్షించే ప్రధాన వస్తువులు..
అదృష్టంలో అన్ లక్కీ బ్యూటీ.. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్.. అయినా .
అదృష్టంలో అన్ లక్కీ బ్యూటీ.. ప్రతి సినిమా బ్లాక్ బస్టర్.. అయినా .
సిజేరియన్ డెలివరీల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ప్రమాదం పెరుగుతుందా?
సిజేరియన్ డెలివరీల వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ప్రమాదం పెరుగుతుందా?
ఒమాన్ తీరంలో నౌకపై అమెరికా దాడి
ఒమాన్ తీరంలో నౌకపై అమెరికా దాడి