AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా ఆర్‌సీబీ.. మిగతా 3 జట్లు ఏవంటే?

IPL 2025 Points Table, Top 5 Batters and Bowlers: బెంగళూరులోని ఎం చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ (IPL 2025)లో భాగంగా 52వ మ్యాచ్‌లో , హోమ్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉత్కంఠభరితమైన విజయాన్ని నమోదు చేసి, చెన్నై సూపర్ కింగ్స్‌ను 2 పరుగుల తేడాతో ఓడించింది.

IPL 2025: ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా ఆర్‌సీబీ.. మిగతా 3 జట్లు ఏవంటే?
IPL 2025
Venkata Chari
|

Updated on: May 04, 2025 | 7:35 AM

Share

IPL 2025 Points Table, Top 5 Batters and Bowlers: బెంగళూరులోని ఎం చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపీఎల్ (IPL 2025)లో భాగంగా 52వ మ్యాచ్‌లో , హోమ్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉత్కంఠభరితమైన విజయాన్ని నమోదు చేసి, చెన్నై సూపర్ కింగ్స్‌ను 2 పరుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేయగా, దానికి సమాధానంగా చెన్నై పూర్తి ఓవర్లు ఆడిన తర్వాత 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. టాప్ 5 బ్యాటర్లు, బౌలర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్ 2025లో 52వ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక..

1) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : (మ్యాచ్‌లు – 11, గెలుపు – 8, ఓడినవి – 3, ఫలితం తేలనివి – 0, టై – 0, పాయింట్లు – 16, నెట్ రన్ రేట్ – +0.482)

ఇవి కూడా చదవండి

2) ముంబై ఇండియన్స్ : (మ్యాచ్‌లు – 11, గెలుపు – 7, ఓడినవి – 4, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 14, నెట్ రన్ రేట్ – +1.274)

3) గుజరాత్ టైటాన్స్ : (మ్యాచ్‌లు – 10, గెలుపు – 7, ఓడినవి – 3, ఫలితం తేలనివి – 0, టై – 0, పాయింట్లు – 14, నెట్ రన్ రేట్ – +0.867)

4) పంజాబ్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 10, గెలుపు – 6, ఓడినవి – 3, ఫలితం తేలనివి – 1, టై – 0, పాయింట్లు – 13, నెట్ రన్ రేట్ +0.199)

5) ఢిల్లీ క్యాపిటల్స్ : (మ్యాచ్‌లు – 10, గెలుపు – 6, ఓడినవి – 4, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 12, నెట్ రన్ రేట్ – +0.362)

6) లక్నో సూపర్ జెయింట్స్ : (మ్యాచ్‌లు – 10, విజయాలు – 5, ఓటములు – 5, ఫలితం తేలనివి – 0, టైలు – 0, పాయింట్లు – 10, నెట్ రన్ రేట్ – -0.325)

7) కోల్‌కతా నైట్ రైడర్స్ : (మ్యాచ్‌లు – 10, గెలుపు – 4, ఓడినవి – 5, ఫలితం తేలనివి – 1, టై – 0, పాయింట్లు – 9, నెట్ రన్ రేట్ – +0.271)

8) రాజస్థాన్ రాయల్స్ : (మ్యాచ్‌లు – 11, గెలుపు – 3, ఓడినవి – 8, ఫలితం తేలనివి – 0, టై – 0, పాయింట్లు – 6, నెట్ రన్ రేట్ – -0.780)

9) సన్‌రైజర్స్ హైదరాబాద్ : (మ్యాచ్‌లు – 10, గెలుపు – 3, ఓడినవి – 7, ఫలితం తేలనివి – 0, టై – 0, పాయింట్లు – 6, నెట్ రన్ రేట్ – -1.192)

10) చెన్నై సూపర్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 11, గెలుపు – 2, ఓటమి – 9, ఫలితం తేలనివి – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేట్ – -1.117)

IPL 2025 లో టాప్ 5 బ్యాట్స్ మెన్లు..

1. విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 11 మ్యాచ్‌లు, 505 పరుగులు

2. సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) – 10 మ్యాచ్‌లు, 504 పరుగులు

3. సూర్యకుమార్ యాదవ్ (ముంబై ఇండియన్స్) – 11 మ్యాచ్‌లు, 475 పరుగులు

4. జోస్ బట్లర్ (గుజరాత్ టైటాన్స్) – 10 మ్యాచ్‌లు, 470 పరుగులు

5. శుభ్‌మాన్ గిల్ (గుజరాత్ టైటాన్స్) – 10 మ్యాచ్‌లు, 465 పరుగులు

IPL 2025 లో టాప్ 5 బౌలర్లు..

1. ప్రసిద్ధ్ కృష్ణ (గుజరాత్ టైటాన్స్) – 10 మ్యాచ్‌లు, 19 వికెట్లు

2. జోష్ హాజిల్‌వుడ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 10 మ్యాచ్‌లు, 18 వికెట్లు

3. నూర్ అహ్మద్ (చెన్నై సూపర్ కింగ్స్) – 11 మ్యాచ్‌లు, 16 వికెట్లు

4. ట్రెంట్ బౌల్ట్ (ముంబై ఇండియన్స్) – 11 మ్యాచ్‌లు, 16 వికెట్లు

5. కృనాల్ పాండ్యా (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 11 మ్యాచ్‌లు, 14 వికెట్లు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
డీప్ ఫ్రైకి వాడిన నూనె మళ్లీ ఉపయోగిస్తే.. ఏ రోగాలు వస్తాయో తెలుసా
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్