IPL 2022 KKR vs SRH Score: దంచికొట్టిన రస్సెల్‌.. హైదరాబాద్‌ లక్ష్యం ఎంతంటే..

IPL 2022 KKR vs SRH Score: మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రేయస్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 177 పరుగుల భారీ స్కోరు సాధించింది. రహానె (28), నితీశ్‌ రాణా (26) పర్వాలేదనిపించారు. వీరు తప్ప మిగతా ఆటగాళ్లు చేతులెత్తేయడంతో కేకేఆర్‌ భారీస్కోరు చేయలేకపోయింది.

IPL 2022 KKR vs SRH Score: దంచికొట్టిన రస్సెల్‌.. హైదరాబాద్‌ లక్ష్యం ఎంతంటే..
Andre Russell
Follow us

|

Updated on: May 15, 2022 | 12:19 AM

IPL 2022 KKR vs SRH Score:  హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్ అదరగొట్టాడు. 28 బంతుల్లో 49 పరుగులు చేసి చేసి తన జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. అతనితో పాటు సామ్ బిల్లింగ్స్‌ (34) రాణించడతో మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రేయస్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 177 పరుగుల భారీ స్కోరు సాధించింది. రహానె (28), నితీశ్‌ రాణా (26) పర్వాలేదనిపించారు. వీరు తప్ప మిగతా ఆటగాళ్లు చేతులెత్తేయడంతో కేకేఆర్‌ భారీస్కోరు చేయలేకపోయింది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న కేకేఆర్‌కు శుభారంభం దక్కలేదు. వెంకటేశ్‌ అయ్యర్‌ (7) మార్కొ జాన్సెన్‌ బౌలింగ్‌లో త్వరగానే ఔటయ్యాడు. ఆ తర్వాత అజింక్యా రహానే, నితీశ్‌ రాణ నింపాదిగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (15) మరోసారి నిరాశపర్చినా సామ్ బిల్లింగ్స్ జట్టును ఆదుకున్నాడు. ఇక ఎప్పటిలాగే ఆఖర్లో ఆండ్రీ రస్సెల్‌ మెరుపులు మెరిపించాడు. 28 బంతుల్లో 49 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి.

అదరగొట్టిన మాలిక్‌..

ఇవి కూడా చదవండి

ఇక హైదరాబాద్‌ బౌలర్లలో ఉమ్రాన్‌ మాలిక్‌ (33/3) మళ్లీ అదరగొట్టాడు. భువనేశ్వర్‌ (27/1), జాన్సన్‌ (30/1), నటరాజన్‌ (43/1) పర్వాలేదనిపించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read:

Special Trains: రైల్వే ప్రయాణికులకు అలెర్ట్.. వేసవి సెలవుల్లో మరిన్ని స్పెషల్‌ రైళ్లు.. పూర్తి వివరాలివే..

Ambati Rayudu: మరో ట్విస్ట్‌ ఇచ్చిన అంబటి రాయుడు.. రిటైర్మెంట్ ట్వీట్‌ డిలీట్‌.. క్లారిటీ ఇచ్చిన సీఎస్కే సీఈవో..

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??