IPL 2022 CSK vs GT Live Streaming: చెన్నైపై గుజరాత్‌ గెలిచేనా.. సూపర్ సండే సూపర్ మ్యాచ్‌..!

IPL 2022 CSK vs GT Live Streaming: ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌ జరగనుంది. గుజరాత్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. మరోవైపు చెన్నై ఈ రేసు నుంచి నిష్క్రమించింది.

IPL 2022 CSK vs GT Live Streaming: చెన్నైపై గుజరాత్‌ గెలిచేనా.. సూపర్ సండే సూపర్ మ్యాచ్‌..!
Ipl 2022 Csk Vs Gt Live Str
Follow us
uppula Raju

|

Updated on: May 15, 2022 | 6:34 AM

IPL 2022 CSK vs GT Live Streaming: ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌ జరగనుంది. గుజరాత్ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. మరోవైపు చెన్నై ఈ రేసు నుంచి నిష్క్రమించింది. చెన్నై 12 మ్యాచ్‌ల్లో 8 ఓడిపోయింది. ఈ జట్టు పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉండగా గుజరాత్ 12 మ్యాచ్‌ల్లో 9 మ్యాచ్‌లు గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్‌ 2022లో గుజరాత్‌ తొలిసారిగా పాల్గొంది. చెన్నై ఓపెనర్ డెవాన్ కాన్వే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వరుసగా మూడు అర్ధ సెంచరీలు చేశాడు. ఆదివారం మ్యాచ్‌లో చెన్నై భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. దీని కోసం బ్యాట్స్‌మెన్ అందరూ మంచి ప్రదర్శన చేయాలి. చివరిసారిగా జరిగిన మ్యాచ్‌లో ధోనీ తన ఫినిషింగ్ స్టైల్‌ను ప్రదర్శించి జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. మరోవైపు గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. జట్టు 12 మ్యాచ్‌లు ఆడి 18 పాయింట్లతో ముందంజలో ఉంది.

IPL-2022 చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?

ఆదివారం మే 15 న జరుగుతుంది

చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనుంది.

చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు టాస్ వేస్తారు. 03:30కి మ్యాచ్‌ ప్రారంభమవుతుంది.

చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని మీరు ఎక్కడ చూడవచ్చు?

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లలో వివిధ భాషలలో చూడవచ్చు.

అలాగే ఆన్‌లైన్ ప్రత్యక్ష ప్రసారాన్ని డిస్నీ+హాట్‌స్టార్‌లో చూడవచ్చు. ఇది కాకుండా మ్యాచ్ ప్రత్యక్ష అప్‌డేట్స్‌ని tv9 telugu.com లో చూడవచ్చు.

మరిన్ని ఐపీఎల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Copper Bowls: వేసవిలో రాగి పాత్రలని వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!

Health Tips: ఆర్థరైటిస్‌ రోగులు ఈ ఆహార పదార్థాలని అస్సలు తినవద్దు.. ఎందుకంటే..?

Viral Photos: ప్రపంచంలోనే ప్రమాదకరమైన అడవి.. వెళ్లారంటే తిరిగి రావడం దాదాపు అసాధ్యమే..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే