AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian cricketers : టీమిండియా క్రికెటర్స్ కు కరోనా పాజిటివ్ .. ఆందోళనలో అభిమానులు

కరోనా మహమ్మారి రోజు అర్జుకు విజృంభిస్తుంది, ఇప్పటికే రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగూతూనే ఉంది. ఇటీవల ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసులు నమోదయ్యాయి.

Indian cricketers : టీమిండియా క్రికెటర్స్ కు కరోనా పాజిటివ్ .. ఆందోళనలో అభిమానులు
Cicket
Rajeev Rayala
|

Updated on: Feb 03, 2022 | 5:53 AM

Share

Indian cricketers : కరోనా మహమ్మారి రోజు అర్జుకు విజృంభిస్తుంది, ఇప్పటికే రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగూతూనే ఉంది. ఇటీవల ఎన్నడూ లేని విధంగా రోజువారి కేసులు నమోదయ్యాయి. తాజాగా భారత క్రికెటర్స్ పై కరోనా మహమ్మరి పంజా విసిరింది. వెస్టిండీస్ పర్యటనకు ముందే భారత జట్టులో కరోనా కలకలం రేగింది. పలువురు ఇండియన్ క్రికెటర్స్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. 8 మందికి వైరస్ సోకగా అందులో ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్లు ఉన్నారని స్టార్ స్పోర్ట్స్ అనే సంస్థ తెలిపింది. క్రికెటర్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ కు కూడా పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. BCCI తాజా పరిస్థితిని పరిశీలిస్తోందని చెప్పింది. మరో వైపు ఈ నెల 6 నుంచి సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఈ శ్రీలంక పేసర్ రిటైర్మెంట్ ప్రకటించాడు‌.. టీమిండియాపైనే అరంగ్రేటం.. టీమిండియాతోనే ముగింపు..

Shahrukh Khan: ఈ మ్యాచ్‌ ఫినిషర్ అంటే షారుక్‌కి ఆరాధ్య దైవం.. టీమిండియా జెర్సీ ధరించడానికి రెడీ..

IND vs WI: అతను గొప్ప ప్రతిభా వంతుడు.. కానీ అతడితో ద్రవిడ్ కూర్చోని మాట్లాడాలి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!