IND vs SA: భారమంతా బౌలర్లదే.. టీమ్ ఇండియా గెలవాలంటే ఆ రెండు వికెట్లే కీలకం..!

జోహన్నెస్‌బర్గ్ టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు దక్షిణాఫ్రికా బలమైన పునరాగమనం చేసింది. 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది.

IND vs SA: భారమంతా బౌలర్లదే.. టీమ్ ఇండియా గెలవాలంటే ఆ రెండు వికెట్లే కీలకం..!
Ind Vs Sa
Follow us

|

Updated on: Jan 06, 2022 | 11:39 AM

India vs South Africa, 2nd Test: జోహన్నెస్‌బర్గ్ టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు దక్షిణాఫ్రికా బలమైన పునరాగమనం చేసింది. 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది. పరిమిత వనరులు ఉన్నప్పటికీ దక్షిణాఫ్రికా అద్భుతమైన ఆటను కనబరిచింది. అయితే, టీమ్ ఇండియాకు ఇంకా అవకాశం ఉంది. దీని కోసం, నాల్గవ రోజు ప్రారంభంలో త్వరగా వికెట్లు పడగొడితే విజాయకాశాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఎల్గర్‌ వికెట్‌ కీలకం కానుంది.

వికెట్లు పడితే దక్షిణాఫ్రికాపై ఒత్తిడి.. త్వరగా వికెట్ పడగొడితేనే సౌతాఫ్రికా ఒత్తిడికి లోనవుతుంది. ఎల్గర్ వికెట్‌ను ఎంత త్వరగా పడగొడితే అంత మంచింది. అతడితో పాటు టెంబా బౌమా వికెట్ కూడా చాలా కీలకం కానుంది. ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌లో పెద్దగా డెప్త్ లేదు. కాబట్టి తొలి అరగంటలో ఎల్గర్, బౌమా వికెట్లు పడితే టీమిండియాకు విజయానికి అడ్డు ఉండదు.

రిషబ్ పంత్ బాధ్యతారాహిత్యం.. టీమ్ ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ ఔట్ అయినందుకు ఏమాత్రం అతని చెత్త షాట్ ఎంపికే. కీలక దశలో పంత్ బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శించాడు. ఇలాంటి టైంలో అలాంటి షాట్లు ఆడాల్సిన అవసరం లేదు. పంత్ త్వరగా పెవిలియన్ చేరడంతో భారత జట్టు పెద్దగా స్కోరు చేయలేకపోయింది. సౌతాఫ్రికా ఫీల్డర్లు రెచ్చగొట్టినంత మాత్రానా పంత్ ఇలా చేయడం పద్థతి కాదు. ఇది కేవలం టెస్ట్ క్రికెట్ అని గుర్తుంచుకుని పోరాడాల్సింది. దీంతో ప్రస్తుతం భారత్ విజయం కోసం బౌలర్లపై భారత వేయాల్సన పరిస్థితి ఎదురైంది.

పుజారా, రహానే తిరిగి ఫామ్‌లోకి.. భారత రెండో ఇన్నింగ్స్‌లో ఛెతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె అర్ధ సెంచరీలు సాధించారు. మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం కూడా నెలకొల్పారు. వారిద్దరూ ఫామ్‌కి తిరిగి ఫాంలోకి రావడం టీమిండియాకు సంతోషం కలిగించే వార్తనే. అయితే వీరి భాగస్వామ్యం ఇంకా ఎక్కువ సేపు ఉంటే బాగుండేది. భారత జట్టు భారీ స్కోర్ చేసేది. మరి నేటి మ్యాచులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయో చూడాలి.

Also Read: ICC Women World Cup 2022: ఐసీసీ వరల్డ్ కప్‌ 2022 భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా ఎవరంటే?

Happy Birthday Kapil Dev: చిరస్మరణీయం కపిల్ కెరీర్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తొలి ప్రపంచ కప్‌ అందించిన భారత దిగ్గజం..!

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు