AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chakda Xpress: జులన్ గోస్వామి బయోపిక్‌తో బాలీవుడ్ నటి రీఎంట్రీ.. ఓటీటీలో విడుదల కానున్న ‘చక్దా ఎక్స్‌ప్రెస్’..!

Anushka Sharma As Jhulan Goswami: నటి అనుష్క శర్మ రాబోయే చిత్రం 'చక్దా ఎక్స్‌ప్రెస్'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దాదాపు మూడేళ్ల తరువాత ప్రేక్షకుల ముందుకు రానుండడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి.

Chakda Xpress: జులన్ గోస్వామి బయోపిక్‌తో బాలీవుడ్ నటి రీఎంట్రీ.. ఓటీటీలో విడుదల కానున్న 'చక్దా ఎక్స్‌ప్రెస్'..!
Chakda Xpress
Venkata Chari
|

Updated on: Jan 06, 2022 | 11:46 AM

Share

Chakda Xpress: నటి అనుష్క శర్మ రాబోయే చిత్రం ‘చక్దా ఎక్స్‌ప్రెస్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దాదాపు మూడేళ్ల తరువాత ప్రేక్షకుల ముందుకు రానుండడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఎన్నో రోజులుగా ఈ సినిమాపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఎలాంటి విషయం కూడా బయటకు రాలేదు. ఈరోజు (గురువారం) ఈ సినిమాపై ఓ ప్రకటన వెలువడింది. ఈ విషయాన్ని స్వయంగా అనుష్కే సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని ట్విట్టర్లో విడుదల చేసింది.

భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి బయోపిక్‌గా రానున్న ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ సినిమాపై ఆశలు భారీగానే ఉన్నాయి. ప్రతీక్షారావు దర్శకత్వంలో నిర్మించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఓటీటీ(OTT) ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. దీని షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, ఎప్పుడు విడుదల చేస్తారో మాత్రం ప్రకటించలేదు. కర్నేష్ శర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అనుష్క మూడేళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

Also Read: Radhe Shyam: రాధేశ్యామ్ న్యూ రిలీజ్ డేట్ ఇదే.. మేకర్స్ చూపు అటు వైపే.. నెట్టింట్లో టాక్..

Aha: ఆహాలో సరికొత్త వినోదం.. జనవరిలో అలరించనున్న షోస్.. సినిమాలు ఇవే..

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
విషాదం నుంచి విజయం వైపు.. గృహిణి నుంచి సక్సెస్ ఫుల్ బిజినెస్..
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మెట్రో సర్వీసులపై కీలక అప్డేట్
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఇంట్లో ఈ మొక్కను పెంచుకోండి.. మీ అదృష్టం పంట పండినట్టే..!
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ సాంగ్ తర్వాత నా జీవితమే మారిపోయింది..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా..
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?
డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు ఎలా అర్థమవుతుంది..?