Watch Video: స్టెప్పులతో అదరగొట్టిన కోహ్లీ-హార్దిక్.. నెట్టింట్లో సందడి చేస్తోన్న వీడియో..

Ind Vs Aus: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు ఆటగాళ్ల సరదా కొనసాగుతోంది. హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ డ్యాన్స్ రీల్‌ను పంచుకున్నారు. అందులో ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు.

Watch Video: స్టెప్పులతో అదరగొట్టిన కోహ్లీ-హార్దిక్.. నెట్టింట్లో సందడి చేస్తోన్న వీడియో..
Hardik Pandya Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Sep 18, 2022 | 9:45 PM

భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా పంజాబ్‌లోని మొహాలీలో సెప్టెంబర్ 20న తొలి మ్యాచ్ జరగనుంది. ఇరు జట్లు మొహాలీకి చేరుకున్నాయి. ప్రాక్టీస్ కూడా ప్రారంభించాయి. అయితే, టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆదివారం సాయంత్రం విరాట్ కోహ్లీతో కలిసి డ్యాన్స్ వీడియోను నెట్టింట్లో పోస్ట్ చేసి, అభిమానులకు మాంచి సర్‌ప్రైజ్ అందించాడు.

ఇద్దరు ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు సమయం విరామంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను తయారు చేసి, పోస్ట్ చేశారు. కళ్లద్దాలు పెట్టుకుని విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా కూల్ డ్యాన్స్ స్టెప్పులు వేసి అందరి హృదయాలను గెలుచుకున్నారు. వీరిద్దరి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా లైక్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ప్రాక్టీస్ సెషన్‌లో టీమ్ ఇండియా చెమటలు..

భారత జట్టు ఆటగాళ్లు ఆదివారం మొహాలీ స్టేడియంలో తీవ్రంగా ప్రాక్టీస్ చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇతర బ్యాట్స్‌మెన్స్ నెట్స్‌లో భారీగా చెమటలు పట్టించారు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు కూడా కంటిన్యూగా చెమటలు పట్టిస్తోంది. ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, టిమ్ డేవిడ్‌ల అనేక ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

భారత వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్‌ల షెడ్యూల్..

• మొదటి T20: 20 సెప్టెంబర్, మొహాలి

• రెండవ T20: 23 సెప్టెంబర్, నాగ్‌పూర్

• మూడవ T20: 25 సెప్టెంబర్, హైదరాబాద్

T20 ర్యాంకింగ్స్ భారత్, ఆస్ట్రేలియా ర్యాకింగ్స్..

• భారతదేశం – నం. 1 (268 రేటింగ్స్)

• ఆస్ట్రేలియా – నం. 6 (250 రేటింగ్స్)

ఆస్ట్రేలియా జట్టు: షాన్ అబాట్, అష్టన్ అగర్, పాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ ఫించ్ (సి ), కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, డేనియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, ఆడమ్ జంపా

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే