Viral Video: ఐడియా అదుర్స్.. ట్రాఫిక్‌ను ఇలా కూడా కంట్రోల్ చేయోచ్చా.. బిత్తరపోతున్న నెటిజన్స్..

Trending Video: డెహ్రాడూన్‌లో డ్యాన్స్ చేస్తూ ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్న ఓ హోంగార్డ్ వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.

Viral Video: ఐడియా అదుర్స్.. ట్రాఫిక్‌ను ఇలా కూడా కంట్రోల్ చేయోచ్చా.. బిత్తరపోతున్న నెటిజన్స్..
Home Guard Viral Video
Follow us
Venkata Chari

|

Updated on: Sep 18, 2022 | 3:30 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. ఇవి నెటిజన్లకు నచ్చడంతో తెగ వైరల్ చేస్తుంటారు. ఇందులో కొన్ని వీడియాలు నవ్విస్తే, మరికొన్ని వీడియోలు ఆశ్చర్యపరుస్తుంటాయి. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోన్న వీడియోలో ఇండోర్ ట్రాఫిక్ పోలీసు రంజిత్ సింగ్ ఓ ప్రత్యేకమైన శైలిలో డ్యాన్స్ చేస్తూ ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ కనిపించాడు.

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోని సిటీ హార్ట్ హాస్పిటల్ సమీపంలో ట్రాఫిక్ పోలీస్‌గా పోస్ట్ చేసిన హోంగార్డు జోగేంద్ర కుమార్ డ్యాన్స్ చేస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నట్లు చూడవచ్చు. ఈ వీడియో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

డ్యాన్స్ చేస్తూ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తోన్న హోంగార్డ్..

ఈ వీడియోను సోషల్ మీడియాలో వార్తా సంస్థ ANI ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ షేర్ చేసిన వీడియోలో హోంగార్డు జోగేంద్ర కుమార్ ట్రాఫిక్‌ను మేనేజ్ చేస్తూ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. జోగేంద్ర కుమార్ ఇలా డ్యాన్స్ చేస్తూ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.

ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్న జోగేంద్ర కుమార్‌కి సంబంధించిన ఈ వీడియో సోషల్‌మీడియాలో రావడంతో వైరల్‌గా మారింది. ఈ వార్త రాసే సమయానికి సోషల్ మీడియాలో 17 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో వినియోగదారులు హోంగార్డు జోగేంద్ర కుమార్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి